లండన్‌లో భారత్ అమ్మాయి మిస్

అకస్మాత్తుగా అదే రోజు సాయంత్రం ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లో తప్పిపోయింది. జూన్ 10వ తేదీ సాయంత్రం తల్లితో పాటు విండో షాపింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. తల్లికి ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దూరమైంది. ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌కు అతి సమీపంలో ఉన్న మారియోట్ హోటల్లోనే కుటుంబం బస చేసింది.
హోటల్‌కు కూడా ఆ అమ్మాయి తిరిగి రాలేదు. అమ్మాయి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె వద్ద కొంత డబ్బు ఉంది గానీ సెల్ ఫోన్ లేదు. అమ్మాయి 5 అడుగుల 3 అంగుళాల పొడవు ఉంటుంది. జుట్టు కాస్తా గోధుమరంగులోఉంటుంది. ఆమె నల్లటి జాకెట్ ధరించి ఉంది.
అమ్మాయి ఎటు వెళ్లిందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు సిసిటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications