ఆర్జెలను నిందించిన జసింత

నర్సు తన ఆస్పత్రి మేనేజర్లకు చేతితో లేఖ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. తన క్షమించాలని, తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆమె ఓ సూసైడ్ నోట్లో తెలిపింది. తనకు మద్దతు ఇచ్చినవారందదరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన మృతికి రేడియో ఆస్ట్రేలియాకు చెందిన మెల్ గ్రెగ్, మైకేల్ క్రిస్టియన్ బాధ్యులని ఆమె చెప్పింది.
తాను తీవ్ర నిస్పృహకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇందుకు తన సహోద్యోగులు ఎంత మాత్రం కారణం కారని ఆమె మరో సూసైడ్ నోట్లో రాసింది. తన అంత్యక్రియలు భారతదేశంలో జరగాలని కూడా ఆమె కోరినట్లు తెలుస్తోంది.
రాజరహస్యాలను పొరపాటున బయటపెట్టిన భారత సంతతికి నర్సు బ్రిటన్లో ప్రాణాలు కోల్పోయింది. బ్రిటన్ కాబోయే యువరాణి కేట్ మిడిల్టన్ వేవిళ్ల వ్యవహారంలో - ఆమె ఆరోగ్య వివరాలు ఆస్ట్రేలియన్ డీజేలకు తెలియడానికి కారణమైన భారతీయ నర్సు జసింతా సల్దానా(46) డిసెంబర్లో చెట్టుకు ఉరేసుకుని చనిపోయింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications