యుకెలో తెలుగు ఉగాది వేడుకలు
లండన్: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బౌర్నెమౌత్‌లో తెలుగువాళ్లు ఉగాది సంబరాలను ఇటీవల ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకున్నారు. యుకెలోని బౌర్నెమౌత్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో రాబోతున్న తెలుగువాళ్ల నూతన సంవత్సరాది ఉగాది వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవాలకు దాదాపు 75 మంది ఎన్నారైలు హాజరయ్యారు. తొలిసారిగా ఇక్కడ ఆ ఉగాది ఉత్సవాలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకు వివిధ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలకు ఆటల పోటీలు, పెద్దలకు తెలుగు భాషా పరిజ్ఞానంపై క్విజ్ జరిగాయి. అదే సమయంలో తెలుగు బాషకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులుగా శ్రీధర్ రెడ్డి అంబటి, శ్రీనివాస్ రెడ్డి కాటిపెల్లి, వేణు గౌరబత్తిని, వేణు ఇందుకూరి, చింతలపాటి భాను, అప్పారి మనోహర్, ముగుళ్ల సుబ్బారావు, రాజేష్ ఎన్, సురేష్ తదితరులు వ్యవహరించారు.
తెలుగు సంవత్సరాది ఉగాది ఈ నెల 11వ తేదీన వస్తోంది. ఉగాది వేడుకలను తెలుగువారు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటారు. యుకెలోని తెలుగువాళ్లు ఆ తెలుగు సంస్కృతిని మరిచిపోకుండా ఉగాది నిర్వహించుకున్నారు.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications