నెదర్లాండ్స్‌లో ఎన్నారైల ఉగాది

తానే సంస్థ బృందం శివరాం తాడిగొట్ల, ప్రసాద్ రామినేని, శ్రీని ఇప్పిలి, వరదరాజు నామా, విక్రమ్ సాలె, రాధాకృష్ణ దొంతు, వివేక్ కరియావుల, జై భరత్ రెడ్ి, సత్యనానారాయణ కొర్ను, అరుణ్‌వెంకట్ అజ్జారపు, అనిల్ కుమార్ పిల్లి, అంబర్ బాదాం, మూర్తి కర్రా తెలుగు సాంస్కృతిక, సేవా కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు.
నెదర్లాండ్స్‌లో తెలుగు సంస్కృతి, తెలుగు భాషా ప్రోత్సాహానికి తానే కృషి చెస్తోంది. విసా, హౌసింగ్, స్కూల్ వంటి విషయాల్లో నెదర్లాండ్స్ వచ్చే తెలుగువారికి సహాయసహకారాలు అందిస్తోంది. భారతదేశంలో వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతోంది. తెలుగు భాషా బోధన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి కార్యక్రమాలను చేపడుతోంది.












Click it and Unblock the Notifications