దుబాయ్‌లో వాసవి యూత్ క్లబ్

దానికి తోడు, ఉచిత వైద్య శిబిరాలు , స్వచ్చంద రక్తదాన శిబిరాలు , తదితర సేవలను అందించడానికి సనాతన ధర్మ విభాగాన్ని, పిల్లల్లో , యువతలో, తద్వారా కుటుంబాలలో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా జ్ఞాన వాహిని విభాగాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాల్ని, మన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలను విహారి విభాగం ద్వారా తెలియచేయడానికి యూత్ క్లబ్ ముందుకు వచ్చింది.
దుబాయ్ వాసవి యూత్ క్లబ్ తన కార్యక్రమాలను ప్రారంభించిన మొదటి రోజునే దాదాపు 200 పైచిలుకు కుటుంబాలు ఆన్‌లైన్‌లో తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు.
దుబాయ్ వాసవి యూత్ క్లబ్ చైర్మన్‌గా కొప్పర్తి జయేష్ బాబు వ్యవహరిస్తున్నారు. సభ్యులు, పాలక వర్గం ఇలా ఉంది - సత్యనారాయణ దత్, రఘురాం సందీప్, కె. రాజేశ్వరి, కె. సౌజన్య, పి. మానస, కృష్ణ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు.












Click it and Unblock the Notifications