వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుఎస్‌లో ‘ఓరుగల్లు సందడి’: మహిళల పోటీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు ప్రవాసులు అమెరికాలోని అట్లాంటాలో ‘ఓరుగల్లు సందడి' పేర నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన కుటుంబాలు, స్నేహితులు పరస్పరం కలుసుకుని అభినందనలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ రకాల వంటకాలతో విందు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. సర్వపిండి, ముద్ద గారెలు, పొంగనాలు, గ్రిల్లుడ్ చికెన్, మొక్క జొన్న కంకులు, మిరపకాయ బజ్జీలు, ఛాయ్, పాప్ కార్న్స్, ఐస్‌క్రీమ్ మొదలైనవి వడ్డించారు.

పిల్లలు, మహిళల కోసం అంత్యక్షరి, ఇతర ప్రత్యేక కార్యక్రమాలను, పోటీలను ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ పోటీల్లో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొని విజయం చేసిన అందరికీ నిర్వాహకులు ఓరుగల్లు అట్లాంటా బృందం కృతజ్ఞతలు తెలిపింది.

సందడి

సందడి

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు ప్రవాసులు అమెరికాలోని అట్లాంటాలో ‘ఓరుగల్లు సందడి' పేర నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది.

సందడి

సందడి

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన కుటుంబాలు, స్నేహితులు పరస్పరం కలుసుకుని అభినందనలు తెలుపుకున్నారు.

సందడి

సందడి

ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ రకాల వంటకాలతో విందు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు.

సందడి

సందడి

పిల్లలు, మహిళల కోసం అంత్యక్షరి, ఇతర ప్రత్యేక కార్యక్రమాలను, పోటీలను ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ పోటీల్లో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

English summary
The Atlanta Telugu people from Warangal organized event called “Orugallu Sandadi” on 08/16th 2014 in Cumming, GA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X