డల్లాస్‌లో బతుకమ్మ: నృత్య ప్రదర్శన(పిక్చర్స్)

న్యూయార్క్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ డల్లాస్(టిపిఏడి), తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు ప్రవాసాలు డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5వేలమందికి పైగా తెలుగు ప్రవాసులతోపాటు ప్రవాస భారతీయులు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. తెలుగు ప్రవాసాసులందర్నీ ఈ వేడుక ద్వారా ఒకే వేదికపై తీసుకొచ్చామని నిర్వాహకులు తెలిపారు.

సంప్రదాయ వస్త్రధారణల్లో హాజరైన మహిళలు అందంగా రూపొందించిన బతుకమ్మలు చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. వందకుపైగా బతుకమ్మలను పేర్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్ రెడ్డి, ఆయన సతీమణి రాజేశ్వరి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపి జితేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తరపున తెలుగు ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్దికి తెలుగు ప్రవాసాలు సహకరించాలని అన్నారు. మాజీ ఎంపి ఆత్మచరణ్ రెడ్డి, టిడిఎఫ్ ఛైర్మన్ గాదె గోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఐఏఎన్‌టి, టాంటెక్స్, తానా, ఆటా, నాటా, నాట్స్, టిఈఏ, కళావాహిని, ఎల్ఎంఏ, మనబడి లాంటి సంస్థలు సహకారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సంగీతకారులు రామాచారి కోమదూరి కార్యక్రమ సలహాదారుగా వ్యవహరించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అంజనా సౌమ్య, దీపు, పృథ్వీ లాంటి కళాకారులు పాటలు పాడుతూ సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి రావు కల్వల అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్ష బాధ్యతలను రామ్ అన్నడి వ్యవహరించారు. అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, ఉపేందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, విజయ్ పిట్టా, రాజ్ గోంధీ, జానకి మందాడి, మాధవి సుంకిరెడ్డి, శారద సింగిరెడ్డి, అశోక్ కొండల, పవన్ గంగాధర, ప్రవీణ్ బిల్లా, సతీష్ జునుపల్లి, రాజేందర్ రెడ్డి తొడిగాల, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, ఆనంద్ కాంత్రోజు, సుధాకర్ కలసాని, నిఖిల్ తుమ్మల, రవి బెజ్జూరి, సత్య పెరికారి, సుమన బింగి, మంజు రెడ్డి ముప్పిడి, శ్రీదేవి నువ్వుల, కిరణ్ వుద్దనపాడు, సుధీర్ లింగారెడ్డి, మధుకర్ సామ, వంశీధర్ సుదిని, యుగంధర్ మెతుకు, కరణ్ పోరెడ్డి, సూర్య బాచు, శ్రీధర్ వేములతోపాటు 120 వాలంటీర్లు, కమ్యూనిటీ అడ్వైజర్లు వేణు భాగ్యనగర్, రవిశంకర్ పటేల్, దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ డల్లాస్(టిపిఏడి), తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు ప్రవాసాలు డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ కార్యక్రమంలో సుమారు 5వేలమందికి పైగా తెలుగు ప్రవాసులతోపాటు ప్రవాస భారతీయులు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

తెలుగు ప్రవాసాసులందర్నీ ఈ వేడుక ద్వారా ఒకే వేదికపై తీసుకొచ్చామని నిర్వాహకులు తెలిపారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

సంప్రదాయ వస్త్రధారణల్లో హాజరైన మహిళలు అందంగా రూపొందించిన బతుకమ్మలు చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

వందకుపైగా బతుకమ్మలను పేర్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్ రెడ్డి, ఆయన సతీమణి రాజేశ్వరి హాజరయ్యారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ సందర్భంగా ఎంపి జితేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తరపున తెలుగు ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

రాష్ట్ర అభివృద్దికి తెలుగు ప్రవాసాలు సహకరించాలని అన్నారు. మాజీ ఎంపి ఆత్మచరణ్ రెడ్డి, టిడిఎఫ్ ఛైర్మన్ గాదె గోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ కార్యక్రమానికి ఐఏఎన్‌టి, టాంటెక్స్, తానా, ఆటా, నాటా, నాట్స్, టిఈఏ, కళావాహిని, ఎల్ఎంఏ, మనబడి లాంటి సంస్థలు సహకారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ప్రముఖ సంగీతకారులు రామాచారి కోమదూరి కార్యక్రమ సలహాదారుగా వ్యవహరించారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ కార్యక్రమానికి రావు కల్వల అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్ష బాధ్యతలను రామ్ అన్నడి వ్యవహరించారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

డల్లాస్ బతుకమ్మ వేడుకల్లో ఆహ్వానం పలుకుతూ యువతులు, బాలిక సందడి.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్ నుంచి వచ్చిన అంజనా సౌమ్య, దీపు, పృథ్వీ లాంటి కళాకారులు పాటలు పాడుతూ సందడి చేశారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ కార్యక్రమంలో సుమారు 5వేలమందికి పైగా తెలుగు ప్రవాసులతోపాటు ప్రవాస భారతీయులు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

అందంగా తయారు చేసిన బతుకమ్మలతో కార్యక్రమానికి హాజరైన మహిళలు, యువతులు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకల సందర్భంగా నృత్యాలు చేస్తూ సందడి చేసిన చిన్నారులు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

డల్లాస్‌లో జరిగిన కార్యక్రమంలో వేదికపై బతుకమ్మ ఆడుతున్న మహిళలు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ సందర్భంగా ఎంపి జితేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తరపున తెలుగు ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన.

బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన.

బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన.

ఈ కార్యక్రమానికి రావు కల్వల అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్ష బాధ్యతలను రామ్ అన్నడి వ్యవహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+