లండన్‌లో బోనాలు: అందరికీ ఆహ్వానం, ఎంట్రీ ఉచితం
హైదరాబాద్: లండన్‌లోని తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) బోనాలు పండగను "Telangana State Festival - Boanlu Celebrations 2015" ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్ని విజయవంతం చేయాల్సిందిగా లండన్‌లోని తెలంగాణ ఎన్నారైలను కోరింది. ఎంట్రీ ఉచితం.
* తేదీ, సమయం: Sunday, 19th July 2015
* ప్రారంభం: Sharp 12 Pm
* వేదిక: East Ham Townhall , Barking Road, East Ham, London E62RP

బొనాలు పండగ కార్యక్రమంలో హైలెట్స్:
* Traditional Bonalu Pooja - Thottela procession
* Live Band & Dance
* Kids - Face Painting - Mehindi
* Cultural Programs
* RAFFLE - Gold Coin/More Exciting prizes
* Mouth- watering Authentic Telangana Food
బోనాలు పండుగ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు:
* About Event : 821680370, 07948526284, 07930379846
* Cultural activities- 07796095051, 07930379846
* Bonam Preparation- 07472188688, 07738261150
* Sponsors : 07595981550, 07921525564, 07821680370, 07581071776
* Other Details : 07581071776, 07821680370, 07738261150
బోనాలు పండుగకు సంబంధించిన అఫీసియల్ ప్రోమో వీడియోని ఇక్కడ వీక్షించండి.












Click it and Unblock the Notifications