కువైట్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు(పిక్చర్స్)
కువైట్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య క్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మ దిన వేడుకలను కువైట్‌లో అక్కడి తెలుగు దేశం నేతలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం కువైట్ పార్టీఅధ్య క్షుడు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలుగుదేశం అభిమానులు, నారా, నందమూరి అభిమానులు, పరిటాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మోహన్ బాబు స్వాగతోపన్యాసంతో సభ ప్రారంభమై.. అధ్యక్షుడు సుధాకరరావు సందేశంతో ముగిసింది. చంద్రబాబు స్ఫూర్తితో తెలుగుదేశం కువైట్ చేస్తున్న వివిధ వివిధ సేవా కార్యక్రమాలను అధ్యక్షులు అందరికీ వివరించారు.
సభలో పాల్గొన్నవారందరూ కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ సేవా సమితి కువైట్ అధ్యక్షులు పట్టాభినాయుడు, గల్ఫ్ వైడ్ నందమూరి ఫ్యాన్స్ నాయకులు పోలారపు బాబునాయుడు, ఎన్టీఆర్ సేవా దళ్ కువైట్ అధ్యక్షులు కస్తూరి కోటేశ్వరనాయుడు, పరిటాల యువసేన నాయకుడు రెడ్డయ్య, తెలుగుదేశం కువైట్ మైనార్టీ విభాగం నాయకుడు షేక్ భాషా, తెలుగుదేశం నాయకులు నాగేంద్ర బాబు, పిడికిటి శ్రీనివాస చౌదరి, ఖైతాన్ బాబు నాయుడు పాల్గొన్నారు.

చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య క్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మ దిన వేడుకలను కువైట్‌లో అక్కడి తెలుగు దేశం నేతలు ఘనంగా నిర్వహించారు.

చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెలుగుదేశం కువైట్ పార్టీఅధ్య క్షుడు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలుగుదేశం అభిమానులు, నారా, నందమూరి అభిమానులు, పరిటాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చంద్రబాబు జన్మదిన వేడుకలు
మోహన్ బాబు స్వాగతోపన్యాసంతో సభ ప్రారంభమై.. అధ్యక్షుడు సుధాకరరావు సందేశంతో ముగిసింది. చంద్రబాబు స్ఫూర్తితో తెలుగుదేశం కువైట్ చేస్తున్న వివిధ వివిధ సేవా కార్యక్రమాలను అధ్యక్షులు అందరికీ వివరించారు.

చంద్రబాబు జన్మదిన వేడుకలు
సభలో పాల్గొన్నవారందరూ కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications