బహ్రెయిన్‌లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు, మొక్కలు నాటి విషెస్..
తెలంగాణ సీఎం కేసీఆర్ 67వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ శ్రేణులు మొక్కలు నాటి జరిపాయి. తెలంగాణ రాష్ట్రంలో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బహ్రెయిన్‌లో కూడా కేసీఆర్ బర్త్ డే వేడుకలను నిర్వహించారు. మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఆయన బహ్రెయిన్‌లో మొక్కలు నాటి.. నీళ్లు పోశారు. తొలి సీఎంగా ఏడున్నర ఏళ్లలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం అహార్నిలు శ్రమిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో భాగమైన పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాధారపు సతీష్ కుమార్ అన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ సేవలు రాష్టానికే కాకుండా దేశానికి ఎంతో అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటు జగిత్యాల జిల్లా వేంపేటలో కూడా కేసీఆర్ బర్త్ డే వేడుకలు జరిగాయి. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ జనరల్ సెక్రటరీ మగ్గిడి రాజేందర్ మొక్క నాటి.. కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications