Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అట్లాంటాలో అలరించిన శోభారాజు కచ్చేరీ (పిక్చర్స్)

డా. శోభా రాజు అన్నమయ్య సంకీర్తనలు అట్లాంటాలో ఘనంగా ముగిశాయి. ఈ సంకీర్తనలు అట్లాంటాలో ఉన్న హిందూ దేవాలయం శివాలయంలో జరిగాయి. బ్రహ్మాత్సవాల సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డా. శోభరాజు అన్నమయ్య కీర్తనలను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది భక్తులు పాల్దోన్నారు.

మధ్యాహ్నాం డా. శోభా రాజు అధ్యక్షతన 'వేసని వెన్నెల' అనే కార్యక్రమంలో పాల్గొన్నవారు అన్నమయ్య కీర్తనలను పాడారు. జగద్గురువు అన్నమయ్య మనవడు రచించిన హరివతామితుడు అన్నమయ్య, శ్రీ చక్కనిదానవమ్మ శ్రీ మహాలక్షీ ఆల్బమ్‌లకు డా. శోభా రాజు మ్యూజిక్‌ని అందించారు. ఈ రెండు మ్యూజిక్ ఆల్బమ్‌లోని కొన్ని కీర్తనలను భక్తులు పాడారు. డా. శోభా రాజు పాడిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను ఎంతో తన్మయత్వానికి గురిచేశాయన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వరుని గర్బగుడిలో పాడే నారాయణ నమో నమో కీర్తనను పాడారు. వీటితో పాటు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, విన్నపాలు వినవటే పాటలను పాడి భక్తులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో అట్లాంటా శివాలయం సభ్యులు డా. శోభా రాజుని శాలువాతో సత్కరించారు. ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించినందుకు మాడపాటి వెంకటపతి రాజు, అర్చనా రెడ్డిలకు అట్లాంటా మిత్రులు ధన్యవాదాలు తెలియజేశారు. వినయ్ మాదనేని, వెంకట్ మీసాల, నాగేష్ దొడ్డక, రామ్ మద్ది, శ్రీనివాస్ లావు, హర్ష యేర్నేని, భరత్ మాదినేని, మనోజ్ తాడికొండ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

 అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

అట్లాంటాలో ఉన్న హిందూ దేవాలయం శివాలయంలో జరిగాయి. బ్రహ్మాత్సవాలు సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డా. శోభరాజు అన్నమయ్య కీర్తనలను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు.

అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

భక్తులతో డా. శోభా రాజు. అట్లాంటాలో ఉన్న హిందూ దేవాలయం శివాలయంలో జరిగాయి. బ్రహ్మాత్సవాలు సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

డా. శోభా రాజు సత్కరిస్తున్న కార్యక్రమ నిర్వాహాకులు. బ్రహ్మాత్సవాలు సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తున్ డా. శోభా రాజు.

అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

అట్లాంటాలో ఉన్న హిందూ దేవాలయం శివాలయంలో జరిగాయి. బ్రహ్మాత్సవాలు సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

అట్లాంటాలో ఘనంగా అన్నమయ్య కీర్తనలు

అట్లాంటాలో ఉన్న హిందూ దేవాలయం శివాలయంలో జరిగాయి. బ్రహ్మాత్సవాలు సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+