లండన్: కడియం శ్రీహరికి ఘనస్వాగతం(పిక్చర్స్)
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహిస్తున్న ‘ఎడ్యుకేషన్ వరల్డ్ ఫోరం 2016'కు హాజరయ్యేందుకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి లండన్ చేరుకున్నారు. ఈ ఫోరం సమావేశాలు జనవరి 17-20 వరకు జరగనున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని విద్యా విధానంపై చర్చిస్తారు.
కాగా, ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో లండన్ హీత్‌రొ ఎయిర్‌పోర్ట్‌లో కడియం శ్రీహరికి ఘనస్వాగతం లభించింది. యూకే వ్యాప్తంగా ఉన్న కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఇతర ప్రవాస తెలంగాణా సంఘాల ప్రతిధులు, తెలంగాణా వాదులు పాల్గొని ఆయనకు స్వాగతం పలికారు.
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి, సెక్రెటరీలు నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, యూకే ఇంఛార్జ్ విక్రం రెడ్డి, లండన్ ఇంఛార్జ్ రత్నాకర్, అధికార ప్రతినిధి శ్రీకాంత్ జెల్ల, సంక్షేమ శాఖ ఇంఛార్జ్ వినయ్ కుమార్ ఆకుల, సత్య, సృజన్ రెడ్డి చాడా, తెలంగాణా ఎన్నారై ఫోరం అడ్వైసరి బోర్డు చైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి, ఈవెంట్స్ ఇంఛార్జ్ నగేష్ రెడ్డి, అలాగే జీయార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

కడియంకు ఘన స్వాగతం
యునైటెడ్ కింగ్డమ్(UK) ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహిస్తున్న ‘ఎడ్యుకేషన్ వరల్డ్ ఫోరం 2016'కు హాజరయ్యేందుకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి లండన్ చేరుకున్నారు.

కడియంకు ఘన స్వాగతం
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో లండన్ హీత్‌రొ ఎయిర్‌పోర్ట్‌లో కడియం శ్రీహరికి ఘనస్వాగతం పలికారు.

కడియంకు ఘన స్వాగతం
యూకే వ్యాప్తంగా ఉన్న కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఇతర ప్రవాస తెలంగాణా సంఘాల ప్రతిధులు, తెలంగాణా వాదులు పాల్గొని ఆయనకు స్వాగతం పలికారు.

కడియంకు ఘన స్వాగతం
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి, సెక్రెటరీలు నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, యూకే ఇంఛార్జ్ విక్రం రెడ్డి, లండన్ ఇంఛార్జ్ రత్నాకర్, అధికార ప్రతినిధి శ్రీకాంత్ జెల్ల, సంక్షేమ శాఖ ఇంఛార్జ్ వినయ్ కుమార్ ఆకుల, సత్య, సృజన్ రెడ్డి చాడా, తెలంగాణా ఎన్నారై ఫోరం అడ్వైసరి బోర్డు చైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి, ఈవెంట్స్ ఇంఛార్జ్ నగేష్ రెడ్డి, అలాగే జీయార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Click it and Unblock the Notifications