వందమంది స్త్రీల అక్రమ రవాణా: గ్యాంగ్ లీడర్ అరెస్ట్

లండన్: మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన భారత సంతతికి చెందిన ఓ ముఠా నాయకుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. సుమారు 100 మందికి పైగా మహిళలను బ్రిటన్ తరలించడమే కాకుండా వారితో బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు భారత సంతతికి చెందిన విశాల్ చౌదరి(35)పై నమోదైన అభియోగాలు రుజువు అయ్యాయి.

దీంతో అతనికి అక్కడి న్యాయ స్థానం 12ఏళ్ల జైలు శిక్ష విధించింది. విశాల్ తోపాటు అతడికి సహకరించిన నలుగురు వ్యక్తులు, మరో మహిళకు కూడా లండన్ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది.

Indian gang leader in UK jailed for 12 years for trafficking

నిందితులలో విశాల్ సోదరుడు కునాల్ చౌదరి(32)కి 5ఏళ్లు, మహిళ అయిన సిజల్వియా అబెల్‌కు 3ఏళ్లు, ఆమె సోదరుడు క్రిస్టిటియన్ అబెల్‌కు 10 ఏళ్లు, అట్టిలా కోవాక్స్‌కు 6ఏళ్లు జైలు శిక్షను విధించింది.

బిబిసి కథనం ప్రకారం.. మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం ఆరోపణలపై విశాల్ చౌదరి, కునాల్ లతోపాటు మరో ముగ్గురిని నిరుడు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కాల్ సెంటర్ పేరిట ఉత్తర లండన్, ఇతర ప్రాంతాల్లో యువతులతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చే డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+