లైంగిక వేధింపులు: ఎన్నారైకి జైలు

అక్కడి మీడియా కథనం ప్రకారం... జనవరి 20న ఐదేళ్ల బాలికను చేయిపట్టుకుని లాక్కెళ్లిన నిందిత యువకుడు ఆమెను ముద్దు పెట్టుకుని, కౌగిలించుకుని, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
పొరుగింటికెళ్లి తిరిగి వచ్చిన బాధితురాలి తల్లి (అఫ్ఘాన్ మహిళ) నిందితుడ్ని చూసి గట్టి అరిచింది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఘటనపై పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
బాధిత బాలిక పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఆమెను లిఫ్టులో తీసుకుని వెళ్లి గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టాడు. ఆమె శరీరా భాగాలను తాకుతూ వేధింపులకు గురి చేశాడు. బాధితురాలు, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని కోర్టు ఎదుట హాజరు పర్చారు.












Click it and Unblock the Notifications