బహ్రెయిన్‌లో ఇండియన్‌కు జైలు

భారతీయుడితో పాటు 37 ఏళ్ల వయస్సు గల శ్రీలంక డ్రైవర్‌కు కూడా బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది. మెథాంఫైటామైన్‌ను విక్రయించినందుకు గాను వారికి జైలు పడినట్లు గల్ఫ్ డైలీ వార్తాకథనం తెలియజేస్తోంది.
ఇద్దరు నిందితులకు కూడా 3 వేల బహ్రెయినీ దీనార్ల జరిమానా విధించింది. దాని విలువ దాదాపు 7,960 డాలర్లు ఉంటుంది.
కాగా, బహ్రెయిన్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి కూడా కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రిస్క్రైబ్డ్ పిల్స్, హెరాయిన్ వాడినందుకు, కలిగి ఉన్నందుకు కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications