వివాహేతర సంబంధం: భార్య, కొడుకును కాల్చిచంపాడు

నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తమ ఇంటి ఆవరణలోనే ఉంటున్న మరో మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందనే విషయం తన భార్యకు తెలియడంతో ఆమెను, తన ఐదేళ్ల కుమారుడ్ని హత్య చేసినట్లు నిందితుడు పోలీసులు ఎదుట అంగీకరించాడు.
హత్యకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేయాలనే ఉద్దేశంతో మృతదేహాలను ఇంట్లో ఉంచి ఇంటికి నిప్పంటించాడు.
నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు రియాద్ పోలీస్ అధికార ప్రతినిధి ఫయాజ్ ఆల్ మైమన్ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications