చోరీ, లైంగిక వేధింపులు: ఎన్నారైకి జైలు

పోలీసుల కథనం ప్రకారం.. పలనిసామి మోహన్ కుమార్ 2012, సెప్టెంబర్ 29న ఓ హౌజింగ్ సొసైటీలో చోరీకి పాల్పడి ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు. అంతేగాక 2013 ఆగస్టులో నిందితుడు 11ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
2013, సెప్టెంబర్ 17న మరో అపార్ట్‌మెంట్‌లో కూడా దొంగతనానికి పాల్పడినట్లు అతనిపై నమోదైన అభియోగాలు రుజువు కావడంతో కోర్టు అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.












Click it and Unblock the Notifications