దుబాయ్‌లో ఆర్య వైశ్య కార్తీక వనభోజన మహూత్సవం

దుబాయ్: వాసవీ యూత్ ఎన్నారై వారి సౌజన్యంతో దుబాయ్‌లోని జబీల్ పార్క్, గేట్ నెంబర్ - 6నందు శుక్రవారం అక్టోబర్ 31న ఉదయం 9 గంటలకు వైభవంగా కార్తీక మాసం వనభోజనాలు ప్రారంభనున్నట్లు వాసవీ యూత్ ఎన్నారై సంస్దలోని కీలక నిర్వాహక ప్రతినిధులు కొప్పర్తి జయేష్, రఘురాం సందీప్, వెంకట సురేష్ కుమార్ తెలియజేశారు.

దుబాయ్‌‌లో ఘనంగా జరగనున్న ఈ కార్తీకమాస వనభోజన కార్యక్రమానికి ఆర్వ వైశ్యులందరూ బంధుమిత్ర సపరివారంగా పాల్గొనాలని వాసవీ యూత్ ఎన్నారై సంస్ద నిర్వహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదని పూర్తిగా ఉచితమేనని వారు తెలిపారు.

Karthika Masam Vanabhojanalu on Friday, Zabeel Park in Dubai

దుబాయి ఆర్యవైశ్యు వాసులు ఈ కార్తీక వనభోజన మహూత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వాసవీ యూత్ NRI నిర్వాహకులు కోరారు. ఇతర వివరాలకు RSVP: 055 4207429,056 -7945590,0506357454 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని వాసవీ యూత్ ఎన్నారై నిర్వాహకులు కోరారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+