హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విదేశాల్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో (లండన్, బహ్రెన్, మస్కట్) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరుపుకుంటున్న "తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్" మొట్టమొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

లండన్‌లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఉపాధ్యాక్షుడు మంద సునీల్ రెడ్డి నిర్వహించిన ఈ కార్యక్రమానికి నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు. ముందుగా కేకు కట్ చేసి కేసీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హాజరైన ఆతిథులతో మిషన్ కాకతీయ, తెలంగాణలో ఇతర సేవ కార్యక్రమాల్లో ఎన్నారైల పాత్ర గురించి చర్చ నిర్వహించారు.

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అద్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ఎంతో బిజీగా ఉన్నపటికీ కార్యక్రామానికి వచ్చినందుకు తెరాస కార్యకర్తలకు, ఇతర సంస్థల ప్రతినితులకు కృతఙ్ఞతలు తెలిపారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ అహర్నిశలు కష్టపడ్తున్నారని ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.

ఎన్నారై టీఆర్ఎస్ సెల్‌కి ఎప్పటికప్పుడు కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు, ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పునర్నిర్మాణంలో కూడా ఆయన వెంట ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఉపాధ్యాక్షుడు మంద సునీల్ రెడ్డి తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ పథకాల గురించి వివరించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెతుందని కాబట్టి మీరు కూడా ఎటువంటిసలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా నన్ను కాని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. ప్రతి తెలంగాణ బిడ్డ మిషన్ కాకతీయలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 విదేశాల్లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

విదేశాల్లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

బహ్రెన్‌లో కేకు కట్ చేసి కేసీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బహ్రెన్ ఇన్‌ఛార్జ్ సతీష్ కుమార్ రాధారపుతో పాటు ముఖ్య నాయకులు వెంకేటష్, రాజు, సుధాకర్, నాగరాజు, గంగారాం, రాజేష్, ప్రభాకర్, నరసయ్య, గంగాధర్, సత్యనారాయణ, రాజన్న తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

విదేశాల్లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

విదేశాల్లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు


బహ్రెన్‌లో కేకు కట్ చేసి కేసీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.

 విదేశాల్లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

విదేశాల్లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

మస్కట్‌లో కేక్ కట్ చేసి కేసీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మస్కట్ ఇన్‌ఛార్జ్ శంకర్ ఆడువాలాలతో పాటు ముఖ్య నాయకులు స్వామి, మహేష్, వెంకట్రాములు, కిరణ్, రవి, రాజన్న, శ్రీనివాస్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

 విదేశాల్లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

విదేశాల్లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

కెసిఆర్ జన్మదిన వేడుకలు లండన్‌లో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి యుకే నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు.

విదేశాల్లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

విదేశాల్లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఉపాద్యక్షులు మంద సునీల్ రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా కేకు కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హాజరైన ఆతిథులతో మిషన్ కాకతీయ మరియు తెలంగాణాలో ఇతర సేవ కార్యక్రమాల్లో ఎన్నారైల పాత్ర గురించి చర్చ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాద్యక్షుడు మంద సునీల్ రెడ్డి, కార్యదర్శి నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల, సంయుక్త కార్యదర్శి హరి నవపేట్, శివాజీ షిండే, ఇన్‌ఛార్జ్ రత్నాకర్, ఈస్ట్ లండన్ ఇన్‌ఛార్జ్
ఆక్రం పాషలతో పాటు ముఖ్య నాయకులు శ్రీధర్ రావు, వినోద్ చెన్నా, షేకర్ కొమ్మిడి, రాజేష్, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిథులు శ్రీనాథ్ రెడ్డి, తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) అద్యక్షుడు సిక్క చంద్రశేకర్ గౌడ్, సుమన్ రావు, గోలి తిరుపతి, ప్రవీణ్ రెడ్డి, నగేష్ రెడ్డి కాసర్ల, చిత్తారంజాన్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

English summary
Telangana chief minister KCR birthday Celebrations at foreign states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X