మస్కట్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు..

Subscribe to Oneindia Telugu

మస్కట్: మస్కట్ లో ఎన్నారై , టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి . గౌరవ సీఎం
కె.సి.ఆర్ గారి జన్మదిన శుభ సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పుట్టినరోజును పురస్కరించుకుని లేబర్ క్యాంపులో పండ్ల పంపిణి చేసారు.

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ మస్కట్ కో-ఆర్డినేటర్ శంకర్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్
గారి పాలనలో మన తెలంగాణ రాష్ట్రము అభివృద్ది వైపు పరుగులు తీస్తుంది. ప్రజల సంక్షేమమే ద్యేయంగా మన ప్రభుతం పని చేస్తుంది.

KCR birthday celebrations in muscat by TRS Nri cell

ప్రజలకు అనుగుణంగా అభివృద్ధి ,సంక్షేమాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రగతి పథంలో పురోగమిస్తూ బంగారుతెలంగాను నిర్మించి దేశానికే ఆదర్శ వంతమైన రాష్ట్రముగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పముతో ముందుకు తీసుకెళ్తున్నారు. మన సీఎం.కె.సి.ఆర్ గారు.బంగారు తెలంగాణ సాధనకై మనవంతు బాధ్యత నిర్వహిచాలని కోరుకుంటున్నాము.

KCR birthday celebrations in muscat by TRS Nri cell

ఈకార్యక్రంలో ఎన్నారై టిఆర్ఎస్ నాయకులూ శ్రీనివాస్,తిరుపతి,మనుసుర్ ,చక్రపాణి,లక్ష్మి నర్సయ్య ,రాజేష్,సాయన్న,కుబీర్,దేవయ్య ,భూమేష్,ప్రసాద్‌లు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On friday, muscat TRS Nri cell was celebrated Telangana CM KCRs Birthday.
Please Wait while comments are loading...