హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నారైకి ప్రవాసీ ప్రసిద్ధ మహిళా అవార్డు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్(అవోపా), హైదరాబాద్ శాఖ వారు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను ప్రసిద్ధ ఆర్యవైశ్య మహిళ అవార్డులకు ఎంపికచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవం సందర్భంగా ఆదివారం(మార్చి13న) హైదరాబాద్‌లోని కాచిగూడ వైశ్య హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.

దుబాయిలోని ప్రవాస భారతీయ సామాజిక సేవకురాలు అరవపల్లి వసుధ గుప్తకు ప్రవాసీ ప్రసిద్ధ మహిళ అవార్డును ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. గత 10 ఏళ్లుగా దుబాయిలో నివసిస్తున్న ఆమె.. వాసవి యూత్ ఎన్నారై అసోసియేషన్‌లో చురుకైన సభ్యురాలుగా ఉన్నారు.

భారతీయ సంస్కృతి గురించి ఆమె 'ప్రజ్ఞ' అనే తరగతులను నిర్వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రవాసులకు ఆమె సహాయం చేస్తున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో వాసవీ యూత్ ఎన్నారై కోర్ టీం సభ్యులు జూలూరు సురేష్, జయేష్, సందీప్, ప్రదీప్ వారిని అభినందించారు.

ఎన్నారైకి ప్రవాసీ ప్రసిద్ధ మహిళా అవార్డు

ప్రసిద్ధ మహిళా అవార్డు

ప్రసిద్ధ మహిళా అవార్డు

ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్(అవోపా), హైదరాబాద్ శాఖ వారు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను ప్రసిద్ధ ఆర్యవైశ్య మహిళ అవార్డులకు ఎంపికచేశారు.

ప్రసిద్ధ మహిళా అవార్డు

ప్రసిద్ధ మహిళా అవార్డు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవం సందర్భంగా ఆదివారం(మార్చి13న) హైదరాబాద్‌లోని కాచిగూడ వైశ్య హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.

ప్రసిద్ధ మహిళా అవార్డు

ప్రసిద్ధ మహిళా అవార్డు

దుబాయిలోని ప్రవాస భారతీయ సామాజిక సేవకురాలు అరవపల్లి వసుధ గుప్తకు ప్రవాసీ ప్రసిద్ధ మహిళ అవార్డును ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు.

ప్రసిద్ధ మహిళా అవార్డు

ప్రసిద్ధ మహిళా అవార్డు

గత 10 ఏళ్లుగాదుబాయిలో నివసిస్తున్న ఆమె.. వాసవి యూత్ ఎన్నారై అసోసియేషన్‌లో చురుకైన సభ్యురాలుగా ఉన్నారు.

English summary
NRI Pravasi prasidh mahila Award have given to Vasudha Gupta in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X