కువైట్‌లో ఘనంగా ఎన్టీఆర్ 23వ వర్ధంతి, ఘన నివాళులు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 23 వర్థంతి సందర్భంగా కువైట్‌లోని తెలుగుదేశం-కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

NTR 23rd Vardhanthi in Kuwait

ఈ కార్యక్రమంలో GAN రాజు మరియు పెండ్యాల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ... ఎన్టీఆర్ తెలుగుజాతికి చేసిన సేవలను కొనియాడి భవిష్యత్తులో ఎన్టీఆర్ ఆశయసాధనకై ప్రతిఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.

NTR 23rd Vardhanthi in Kuwait

ఈ కార్యక్రమంలో కొండపల్లి నాగేశ్వర రావు, టీవీ రావు, ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్, ఎన్ఆర్ఐ టీడీపీ 5 స్టార్ కమాండర్స్, తెలుగుదేశం నాయకులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+