ఫోన్ ఆఫర్, బాలికతో సెక్స్: జైలు పాలైన భారత విద్యార్థి

సింగపూర్: ఓ భారత సంతతి విద్యార్థి సింగపూర్‌లో జైలు పాలయ్యాడు. నిరుడు మేలో మైనర్ బాలికతో శృంగారం జరిపి ఆమెకు ప్రతిఫలం ఇవ్వనందుకు కోర్టు అతనికి పది నెలల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

స్ట్రైయిట్ టైమ్స్ కథనం ప్రకారం - పాతికేళ్ల హరి కుమార్ అంపలగన్ 14 ఏళ్ల బాలికతో సెక్స్ చేశాడని, దానికితోడు ఆమెకు ప్రతిఫలం ఇవ్వలేదు. తప్పిదానికి పశ్చాత్తాపం పడకపోగా, ప్రతిఫలం చెల్లించకపోవడం ద్వారా పుండు మీద కారం చల్లినట్లు వ్యవహరించాడని కోర్టు భారత సంతతి విద్యార్థిపై వ్యాఖ్యానించింది.

మూడు రోజుల విచారణ తర్వాత - 18 ఏళ్ల వయస్సు కన్నా తక్కువ వయస్సు గల అమ్మాయిని ఏర్పాటు చేసుకున్నందుకు హరికి కోర్టు జైలు శిక్ష విధించింది. కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి సహాయం కావాలంటూ బాలిక సోషల్ నెట్ వర్క్ యాప్‌లో కోరింది. సహాయం చేయడానికి అతను ముందుకు వచ్చి, తనకు ఏం కావాలో చెప్పాడు.

Indian Student Jailed

బాలిక సెక్స్ సర్వీసు అందించడానికి ముందుకు వచ్చింది. ఆమెకు 70 సింగపూర్ డాలర్లు చెల్లించడానికి అతను అంగీకరించాడు. నిరుడు మేలో రాత్రి 9 గంటలకు వారిద్దరు కలిశారు. అయితే, అతను ఆమెకు నగదు చెల్లించకుండా వెళ్లిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+