తాల్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

లండన్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్.. తాల్ ఆధ్వర్యంలో 14వ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 13న హేయెస్ నగరంలోని నవ్‌నాత్ సెంటర్‌లో జరిగిన ఉత్సవాల్లో వందలాది మంది పాల్గొన్నారు. లండన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారంతా కలిసి తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలికారు.

తాల్ ఉగాది వేడుకలకు సినీ నటుడు అలీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తాల్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలీ చేసిన డ్యాన్ హైలైట్‌గా నిలిచింది.

TAL Ugadi celebrations were organised in London

ఉగాది వేడుకలకు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంతో పాటు అక్కడి ఎంపీలు సీమా మల్హోత్రా, వీరేంద్ర శర్మ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రతి ఏడాదిలాగే హేమ మాచర్ల సంపాదకీయంతో వచ్చిన తాల్ వార్షిక మేగజైన్ మా తెలుగును ఆవిష్కరించారు. తెలుగు భాష అభ్యున్నతి, సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేసేందుకు తాల్ చేస్తున్న కృషిని అతిధులు ప్రశంసించారు.

TAL Ugadi celebrations were organised in London
TAL Ugadi celebrations were organised in London
TAL Ugadi celebrations were organised in London
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+