డల్లాస్: తానా ఆధ్వర్యంలో బ్యాగుల విరాళం

విరాళ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఫోర్ట్ వర్త్ నగర మేయర్ జెట్సీ ప్రైస్ మాట్లాడుతూ
పేద విద్యార్దులకు బ్యాగులు అందజేస్తున్న తానా, టాంటెక్స్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు చేయూతనందించిన దాతలకు, తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌కు ప్రాంతీయ ప్రతినిధి డాక్టర్ అడుసుమిల్లి రాజేష్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, బ్యాక్ ప్యాక్ కార్యక్రమ రూపకర్త డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ, డైరెక్టర్ బోర్డు సభ్యుడు యలమంచిలి రాం, ఫౌండేషన్ కోశాధికారి కన్నెగంటి మంజులత, బ్యాక్ ప్యాక్ కార్యక్రమ ఛైర్మన్ నార్నె రాం, తానా కార్యవర్ద సభ్యులు వెన్నం మురళి, పోలవరపు శ్రీకాంత్, టాంటెక్స్ సభ్యులు నరసింహారెడ్డి, చిన్న సత్యం తదితరులు పాల్గోన్నారు.












Click it and Unblock the Notifications