తానా ఎన్నికల ప్రచారం: మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు (ఫోటోలు)

కాలిఫోర్నియా: ప్రపంచ తెలుగు సంఘాలలో అతి పెద్దదైన ఉత్తరమెరికా తెలుగు సంఘం (తానా)లో నూతన కార్య వర్గ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. భక్త బల్ల, చంద్ర గుంటుపల్లి ఆధ్వర్యంలో మార్చి 13 శనివారం సాయంత్రం 7 గంటలకు బేఏరియా మిల్పిటాస్ పీకాక్ హాల్‌లో తానా ఎన్నికల ప్రచార కార్య క్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తానా చరిత్రలోనే మొదటి సారి రెండు వర్గాలుగా విడిపోయి పోటి జరుగుతుందన్నారు. దీనిలో ఒక వర్గం నుంచి ప్రెసిడెంట్ ‌గా రామ్‌ యలమంచిలి, సెక్రటరీగా భక్త బల్ల, సురేన్ పాతూరి కోశాధిరికారిగా, బుల్లయ చౌదరి జాయింట్ సెక్రటరీగా, కాలిఫోర్నియా రీజినల్ కోఆర్డినేటర్ గా చంద్ర గుంటుపల్లి పోటి చేస్తున్నారు.

వీరికి ఇప్పటికే అమెరికా మొత్తంలో మంచి స్పందన లభించిందని, అన్ని పదవుల్లో వారి వర్గమే అన్ని పదవులను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. వారిని గెలిపిస్తే తానా సేవలు మరింత విస్తరిస్తూ అమెరికాలో ఉన్న ప్రతివారందరికి అందుబాటులో ఉంటామని, యువతను ప్రోత్స్తాహిస్తామని, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పారు.

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

ప్రపంచ తెలుగు సంఘాలలో అతి పెద్దదైన ఉత్తరమెరికా తెలుగు సంఘం (తానా)లో నూతన కార్య వర్గ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

 బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

భక్త బల్ల, చంద్ర గుంటుపల్లి ఆధ్వర్యంలో మార్చి 13 శనివారం సాయంత్రం 7 గంటలకు బేఏరియా మిల్పిటాస్ పీకాక్ హాల్‌లో తానా ఎన్నికల ప్రచార కార్య క్రమాన్ని నిర్వహించారు.

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తానా చరిత్రలోనే మొదటి సారి రెండు వర్గాలుగా విడిపోయి పోటి జరుగుతుందన్నారు.

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

దీనిలో ఒక వర్గం నుంచి ప్రెసిడెంట్ ‌గా రామ్‌ యలమంచిలి, సెక్రటరీగా భక్త బల్ల, సురేన్ పాతూరి కోశాధిరికారిగా, బుల్లయ చౌదరి జాయింట్ సెక్రటరీగా, కాలిఫోర్నియా రీజినల్ కోఆర్డినేటర్ గా చంద్ర గుంటుపల్లి పోటి చేస్తున్నారు.

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

వీరికి ఇప్పటికే అమెరికా మొత్తంలో మంచి స్పందన లభించిందని, అన్ని పదవుల్లో వారి వర్గమే అన్ని పదవులను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు.

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

వారిని గెలిపిస్తే తానా సేవలు మరింత విస్తరిస్తూ అమెరికాలో ఉన్న ప్రతివారందరికి అందుబాటులో ఉంటామని, యువతను ప్రోత్స్తాహిస్తామని, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పారు.

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

బేఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తానా సభ్యులు

కాలిఫోర్నియా బేఏరియా లో తానా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నతానా సభ్యులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+