తానా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు(పిక్చర్స్)

పెన్సిల్వేనియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో గత శనివారం (జనవరి 30న) పెన్సిల్వేనియాలోని మెకానిక్స్‌బర్గ్‌లోని గుడ్ హోప్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 400మందికిపైగా తెలుగు ప్రవాసులు హాజరయ్యారు. సూపర్ సింగర్ ఉషా, హరిణి, పృథ్వీ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ఎంసి శ్రీలక్ష్మీ కులకర్ణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతోపాటు పెద్దలు కూడా ఫ్యాషన్ షోలో పాల్గొని సందడి చేశారు. టాలీవుడ్ సూపర్ హిట్ పాటలు పాడి అలరించారు. పాటలతోపాటు నృత్యాలు చేస్తూ యువతీయువకులు ఆకట్టుకున్నారు. రంగవల్లి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చారు.

తానా పూర్వ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, తానా జాయింట్ సెక్రటరీ రవి పొట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తానా సభ్యత్వం తీసుకోవాల్సిన ఆవశ్యకతను మోహన్ నన్నపనేని వివరించారు. ప్రేక్షకుల నుంచి ఆయన ప్రసంగానికి సానుకూల స్పందన వచ్చింది. కాగా, కాకినాడలో ఆనాథశ్రమాన్ని నిర్మించేందుకు తానా ఫౌండేషన్ కోసం వ్యాపారవేత్త రఘు తాడవర్తి రూ. 10లక్షలు(15వేల డాలర్లు) విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా రఘు తాడవర్తిని మోహన్ నన్నపనేని, రవి పొట్లూరి సత్కరించారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో గత శనివారం (జనవరి 30న) పెన్సిల్వేనియాలోని మెకానిక్స్‌బర్గ్‌లోని గుడ్ హోప్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

ఈ కార్యక్రమానికి 400మందికిపైగా తెలుగు ప్రవాసులు హాజరయ్యారు. సూపర్ సింగర్ ఉషా, హరిణి, పృథ్వీ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

ఎంసి శ్రీలక్ష్మీ కులకర్ణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతోపాటు పెద్దలు కూడా ఫ్యాషన్ షోలో పాల్గొని సందడి చేశారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

టాలీవుడ్ సూపర్ హిట్ పాటలు పాడి అలరించారు. పాటలతోపాటు నృత్యాలు చేస్తూ యువతీయువకులు ఆకట్టుకున్నారు. రంగవల్లి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

తానా పూర్వ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, తానా జాయింట్ సెక్రటరీ రవి పొట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తానా సభ్యత్వం తీసుకోవాల్సిన ఆవశ్యకతను మోహన్ నన్నపనేని వివరించారు. ప్రేక్షకుల నుంచి ఆయన ప్రసంగానికి సానుకూల స్పందన వచ్చింది.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

కాగా, కాకినాడలో ఆనాథశ్రమాన్ని నిర్మించేందుకు తానా ఫౌండేషన్ కోసం వ్యాపారవేత్త రఘు తాడవర్తి రూ. 10లక్షలు(15వేల డాలర్లు) విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా రఘు తాడవర్తిని మోహన్ నన్నపనేని, రవి పొట్లూరి సత్కరించారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

తానా హరీస్‌బర్గ్ బృందం నరేంద్ర పాములపాటి, వెంకట్ సింగు, కిశోర్ కొంకా, శశి జాస్తి, సందీప్ మామునూరి, వెంకట్ చిమిలి, వెంకట్ నార్నే, శ్రీని కాకర్ల, శ్రీని కోట, సాంబ నిమ్మగడ్డల సహకారంతో సతీష్ చుండ్రు(తానా హరీస్‌బర్గ్ సిటీ కో-ఆర్డినేటర్) ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. బెల్ ఇన్ఫో సొల్యూషన్స్(బత్తినేని బ్రదర్స్) గ్రాండ్ స్పానర్లుగా వ్యవహరించారు.

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని హరీస్‌బర్గ్ తెలుగు అసోసియేషన్ కమిటీ సభ్యులకు తానా టీం కృతజ్ఞతలు తెలిపింది. సతీష్ చుండ్రు కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+