కాలిఫోర్నియాలో తెలంగాణ జాగృతి సేవలు(పిక్చర్స్)
కాలిఫోర్నియా: తెలంగాణా జాగృతి ఉత్తర అమెరికా శాఖ చేపట్టే సేవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం(డిసెంబర్ 17న) కాలిఫోర్నియాలోని సాక్రిమేంటోలో జరిగిన ‘మేక్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఫర్ ఏ చైల్డ్' సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలంగాణా జాగృతి పేద పిల్లలకి ఆటబొమ్మలు పంపిణీ చేసింది.
ఉత్తర అమెరికా తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు నరేశ్ చలిమెడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ర్యాంచొ కార్డోవ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ హీడీ హర్రేర, జాగృతి కార్యకర్తలు శంకర్ రెడీ, శాంత గడ్డం, నవనీత, సందీప్, శ్రీరంగం గడ్డం, తదితర ముఖ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలంగాణా జాగృతి అధ్యక్షులు శ్రీధర్ బండారు మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కాలిఫోర్నియాలో ప్రతి ఏటా జరుపుతామని చెప్పారు.
అలాగే ఉత్తర అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో జరిగే సేవా కార్యక్రమాలకి అందరి నహాయ సహకారాలు కావాలని కోరారు. ఈ సందర్భంగా ర్యాంచొ కార్డోవ పోలీస్ చీఫ్ హీడీ హర్రేర.. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియచేశారు.
కాలిఫోర్నియాలో తెలంగాణ జాగృతి సేవలు

జాగృతి సేవలు
తెలంగాణా జాగృతి ఉత్తర అమెరికా శాఖ చేపట్టే సేవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం(డిసెంబర్ 17న) కాలిఫోర్నియాలోని సాక్రిమేంటోలో జరిగిన ‘మేక్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఫర్ ఏ చైల్డ్' సేవా కార్యక్రమం జరిగింది.

జాగృతి సేవలు
ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలంగాణా జాగృతి పేద పిల్లలకి ఆటబొమ్మలు పంపిణీ చేసింది.

జాగృతి సేవలు
ఉత్తర అమెరికా తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు నరేశ్ చలిమెడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ర్యాంచొ కార్డోవ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ హీడీ హర్రేర, జాగృతి కార్యకర్తలు శంకర్ రెడీ, శాంత గడ్డం, నవనీత, సందీప్, శ్రీరంగం గడ్డం, తదితర ముఖ్యులు పాల్గొన్నారు.

జాగృతి సేవలు
ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలంగాణా జాగృతి అధ్యక్షులు శ్రీధర్ బండారు మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కాలిఫోర్నియాలో ప్రతి ఏటా జరుపుతామని చెప్పారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Click it and Unblock the Notifications