కువైట్‌లో 'చిత్రలహరి'లో అలరించిన చిత్ర (పిక్చర్స్)

‌కువైట్‌లో ఉన్న తెలుగు కళా సమితి అంగరంగ వైభంగా 'చిత్రలహరి' అనే మెగా మ్యూజికల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 26న కువైట్‌లోని ఆల్ మన్‌సోరియా స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రతో పాటు ఆమె బృందం పాల్గోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియన్ అంబాసిడర్ శ్రీ సునీల్ జైన్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమం సాయంత్రం 5.15 గంటలకు శ్రీ కటారి రామ్మోహన్, శ్రీమతి పణి మాధవి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. అనంతరం ఈ కార్యక్రమాన్ని తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ శ్రీ నరసింహరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలుగు కళా సమితి అధ్యక్షుడు నరసింహా రాజు మాట్లాడుతూ కువైట్‌లో తెలుగు కళా సమితి ఏ విధంగా తన విధులను నిర్వహిస్తున్నదనే విషయాన్ని చెప్పారు. కువైట్‌లో ఉన్న ఇండియన్ అసోసియేషన్స్‌లో తెలుగు కళా సమితి చాలా పురాతనమైనదని అన్నారు.

 కువైట్‌లో 'చిత్రలహారి'లో అలరించిన చిత్ర గానం

కువైట్‌లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 'చిత్రలహారి' కార్యక్రమంలో చిత్ర బృందం వారి అమృత గానంతో అలరించారు.

26వ సంవత్సరంలోకి అడుగిన సందర్బంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుందని పేర్కొన్నారు. ఇండియాకు చెందిన ప్రముఖ వ్యక్తులు మంగళం పల్లి బాలమరళీ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, మోహన్ బాబు, పి.సుశీల, ఎస్.జానకి, మనో, కీరవాణి లాంటి వారితో 100కు పైగా మెగా క్యాంపులు నిర్వహించామన్నారు.

11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 3000కుపైగా కువైట్ తెలుగు వారు పాల్గోన్నారు. దక్షిణాది నైటింగేల్‌గా అభిమానుల చేత పిలువబడే చిత్ర తన బృందంతో అభిమానులను అలరించారు. చిత్ర బృందంలో తెలుగు సింగర్స్ సింహా, శ్రీ కృష్ణ, ప్రవీణ్, హరిణి తదితురులు ఉన్నారు.

ఎల్‌సీడీ స్క్రీన్, మ్యూజిక్‌కు సంబంధించిన పనులను టాలీ గ్రూప్‌నకు చెందిన ముని రెడ్డి చూశారు. తెలుగు కళా సమితి సభ్యులు ప్రత్యేకంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రామ్ మోహాన్, విజయ్ భాస్కర్, స్వామి ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఈ కార్యక్రమ ముగింపు ఉపన్యాసాన్ని తెలుగు కళా సమితి జనరల్ సెక్రటరీ వెంకట్ కోడూరి అధ్యక్షతన జరిగింది. కువైట్‌లోని తెలుగు కళా సమితి ముఖ్య సభ్యులుగా ప్రెసిడెంట్ నరసింహ రాజు, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ రావు, జనరల్ సెక్రటరీ వెంకట్ కోడూరి, జాయింట్ సెక్రటరీ కొర్రపాటి వెంకట్, ట్రెజరర్ అన్నాజీ శేఖర్‌లు ఉన్నారు.

ఈ కార్యక్రమానికి స్పాన్సర్ షిప్ 'ఆల్ ముల్లా ఎక్సేంజ్' అనే సంస్ద ఇచ్చింది. ఆ సంస్ద జనరల్ మేనేజర్ రాకేష్ జోషి, మార్కెటింగ్ మేనేజర్ జాన్ సైమన్, ప్లాటినమ్ స్పాన్సరైన హువాయ్‌కు చెందిన ప్రతినిధి జైసన్, సిల్వర్ స్పాన్సరైన ప్రతినిధులు స్కైనెట్ మొబైల్ అధినేత ప్రసాద్, ట్రాన్స్ ఫాస్ట్ అధినేత రాజేష్ తదితరులు పాల్గోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+