కాలిఫోర్నియాలో ఆర్య, వైశ్య స్వయంవరం - 4
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆర్య వైశ్య స్వయంవరం-4 జరగనుంది. నవంబర్ 6వ తేదీన మయూరి ఇండియన్ క్యూజిన్ వేదికగా ఉదయం 11గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
ఆర్య, వైశ్య కమ్యూనిటీలకు చెందిన యువతీ యువకులు ఈ స్వయంవరంలో పాల్గొనవచ్చును. డాక్టర్స్, ఇంజినీర్స్, ఎంబీఏ, పీహెచ్.డీ, సీఏ పూర్తి చేసినవారు, బిజినెస్, విఐపి కుటుంబాలకు చెందిన యువతీ యువకులు ఈ స్వయంవరంలో పాల్గొనవచ్చునని నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కాగా, ఈ వివాహా వేదికకు సంబంధించిన మ్యాట్రిమోనల్ కార్యాలయం బెంగుళూరులో ఉంది.
ఇకపోతే పైన పేర్కొన్న నిబంధనలకు లోబడి ఆర్య వైశ్య స్వయంవర-4లో పాల్గొనాలనుకునే వారు తమ ఈమెయిల్ ద్వారా [email protected] ఫోటోగ్రాఫ్ తో సహా తమ పూర్తి వివరాలను పంపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక రిజిస్ట్రేషన్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా కార్యక్రమంలో పాల్గొనవారికి వంద డాలర్ల నుంచి రూ. 6600 వరకు వసూలు చేయనున్నారు.

కాగా, అమ్మాయి లేదా అబ్బాయి తరుపునుంచి కేవలం మరో ఇద్దరికి మాత్రమే కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశముంటుంది. కార్యక్రమానికి హాజరయ్యే వారికోసం టీ మరియు లంచ్ ను ఏర్పాటు చేస్తారు. కార్యక్రమంలో పాల్గొన్న, మెయిల్ ద్వారా రిజిస్టర్ అయిన అందరి వివరాలను ఓ బుక్ లెట్ లేదా సీడీ రూపంలో భద్రపరిచి సభ్యులందరికి పంపిణీ చేస్తారు.
కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేనివారికి 20డాలర్ల నుంచి రూ.1300 చార్జ్ చేయనున్నారు. పరోక్షంగా పాల్గొనవారికి కూడా ఆర్య వైశ్య స్వయంవరం తరుపున రూపొందించే సీడీ లేదా బుక్ లెట్ ను కొరియర్ ద్వారా అందజేస్తారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications