9న టీజేఏ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు(పిక్చర్స్)

సిడ్నీ: తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఏప్రిల్ 9న ఉగాది వేడుకలను ఘనంగా నిర్హించనున్నట్లు జాతీయ అధ్యక్షుడు నిశిధర్, ఆయన సతీమణి, పబ్లిక్ ఆఫీసర్ సమత రెడ్డి, జాతీయ అడ్వైజర్ రాజేష్ అర్షనపల్లి, వినోద్ ఏలేటిలు తెలిపారు.

తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా సిడ్నీ చాప్టర్ స్టేట్ సెక్రటరీ అనిల్ మునగాల, సభ్యులు ప్రీతి మామిడి, కిశోర్ బిజ్జుల, అశోక్ మారం ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కిరణ్ చెరుకుపల్లి, ఓబుల్ బద్దన్, శ్రీనివాస్ యలమంచిలి, చందు దొడ్డికిండి, రాజశేఖర్, దొడ్డికంటి, కిరణ్ అల్లూరి, సాయి పరావస్థూ, అమర్ ప్రొద్దుటూరి, రవి ఎటికల, అరవింద్ రామిడి, రాజశేఖర్ కల్లెంలు కార్యక్రమంలో భాగస్వాములు కానున్నున్నారు.

ప్రత్యే అతిథులుగా టిఆర్ఎస్ ఆస్గ్రేలియా కోర్ కమిటీ నేతలు ప్రవీణ్ పిన్నామ, సందీప్ రెడ్డి, నరేష్ రెడ్డి భీంరెడ్డి, రాజశేఖర్ అనంతోజు, సుమేష్ రెడ్డి, పవన్ పాపయ్యగారి, కుమార్ గుప్తా, కపిల్ కట్పల్లి, సురేందర్ పాల్గొననున్నారు. టిఆర్ఎస్ ఆస్ట్రేలియా చార్టర్డ్ అకౌంటెంట్ గోపాల్ గటిగంటి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారని తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా అడ్వైజర్ వినోద్ ఏలేటి తెలిపారు.

సిడ్నీ ఎన్ఎస్‌డబ్ల్యూ వెంట్వెర్త్‌విల్లెలోని 82 స్టేషన్ స్టీట్‌లోని బెల్హవెన్ మనార్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం (ఏప్రిల్ 9) మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి 100మందికి పైగా ప్రవాసులు హాజరుకానున్నట్లు చెప్పారు. తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో సిడ్నీలో జరిగే మొట్టమొదటి కార్యక్రమం ఇదేనని తెలిపారు తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా న్యూసౌత్ వేల్స్ జాతీయ కార్యదర్శి అనిల్ మునగాల.

ప్రీతి మామిడి

ప్రీతి మామిడి

తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఏప్రిల్ 9న ఉగాది వేడుకలను ఘనంగా నిర్హించనున్నట్లు జాతీయ అధ్యక్షుడు నిశిధర్, ఆయన సతీమణి, పబ్లిక్ ఆఫీసర్ సమత రెడ్డి, జాతీయ అడ్వైజర్ రాజేష్ అర్షనపల్లి, వినోద్ ఏలేటిలు తెలిపారు.

రాజేష్ అర్షనపల్లి

రాజేష్ అర్షనపల్లి

తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా సిడ్నీ చాప్టర్ స్టేట్ సెక్రటరీ అనిల్ మునగాల, సభ్యులు ప్రీతి మామిడి, కిశోర్ బిజ్జుల, అశోక్ మారం ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అనిల్ మునగాల

అనిల్ మునగాల

కిరణ్ చెరుకుపల్లి, ఓబుల్ బద్దన్, శ్రీనివాస్ యలమంచిలి, చందు దొడ్డికిండి, రాజశేఖర్, దొడ్డికంటి, కిరణ్ అల్లూరి, సాయి పరావస్థూ, అమర్ ప్రొద్దుటూరి, రవి ఎటికల, అరవింద్ రామిడి, రాజశేఖర్ కల్లెంలు కార్యక్రమంలో భాగస్వాములు కానున్నున్నారు.

నిశి-సమత

నిశి-సమత

ప్రత్యే అతిథులుగా టిఆర్ఎస్ ఆస్గ్రేలియా కోర్ కమిటీ నేతలు ప్రవీణ్ పిన్నామ, సందీప్ రెడ్డి, నరేష్ రెడ్డి భీంరెడ్డి, రాజశేఖర్ అనంతోజు, సుమేష్ రెడ్డి, పవన్ పాపయ్యగారి, కుమార్ గుప్తా, కపిల్ కట్పల్లి, సురేందర్ పాల్గొననున్నారు.

గటిగంటి గోపాల కృష్ణ-బిందు

గటిగంటి గోపాల కృష్ణ-బిందు

టిఆర్ఎస్ ఆస్ట్రేలియా చార్టర్డ్ అకౌంటెంట్ గోపాల్ గటిగంటి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారని తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా అడ్వైజర్ వినోద్ ఏలేటి తెలిపారు.

అశోక్ మారం

అశోక్ మారం

సిడ్నీ ఎన్ఎస్‌డబ్ల్యూ వెంట్వెర్త్‌విల్లెలోని 82 స్టేషన్ స్టీట్‌లోని బెల్హవెన్ మేనర్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం (ఏప్రిల్ 9) మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కిరణ్ మండ(సెక్రటరీ విక్టోరియా)

కిరణ్ మండ(సెక్రటరీ విక్టోరియా)

ఈ కార్యక్రమానికి 100మందికి పైగా ప్రవాసులు హాజరుకానున్నట్లు చెప్పారు.

మనోజ్ పిన్ రెడ్డి(జాయింట్ సెక్రటరీ)

మనోజ్ పిన్ రెడ్డి(జాయింట్ సెక్రటరీ)

తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో సిడ్నీలో జరిగే మొట్టమొదటి కార్యక్రమం ఇదేనని తెలిపారు తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా న్యూసౌత్ వేల్స్ జాతీయ కార్యదర్శి అనిల్ మునగాల తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+