వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ చేతుల మీదుగా క్యాలెండర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు చేతుల మీదుగా ఎన్నారై టిఆర్ఎస్ సెల్ క్యాలెండర్ విడుదలైంది. ఇటీవల తన నివాసంలో పార్టీ నాయకులు కె. కేశవరావు, నాయిని నరసింహ రెడ్డి, శేరి సుబాష్ రెడ్డిలో కలిసి కెసిఆర్ ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ క్యాలెండర్ ఆవిష్కరించారు.

ఆలాగే ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో వారి పాత్రను కెసిఆర్ ప్రశంసించారు, ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి రాజకుమార్ శానబోయిన, సంయుక్త కార్యదర్శి సిక్కా చందుగౌడ్ పాల్గొన్నారు.

TRS NRI cell calender launched by KCR

ఎన్నారై టిఆర్ఎస్ విభాగం సభ్యులు చల్లా ప్రశాంత్ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, వినయ్ కొక్కు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో చాలా కాలంగా టిఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రముఖ పాత్ర వహిస్తోంది.

లండన్‌లో ఏర్పడిన టిఆర్ఎస్ ఎన్నారై సెల్ ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. లండన్‌లో ఈ విభాగం వివిధ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించింది.

English summary

 Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao unveiled the calender of his party NRI cell.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X