వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్సాహంగా వనితా వేదిక నౌకా విహారం (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వనితా వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నౌకా విహారం దిగ్విజయంగా సమన్వయకర్త శ్రీమతి మండిగ శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించబడినది. డాల్లస్ ప్రాంతీయ ఆడపడుచులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ విహారానికి విచ్చేసి ఆనందించారు.

సమన్వయకర్త స్వాగతోపన్యాసంతో మొదలైన సరదా సందడి చివరి వరకు ఉత్సాహంగా సాగింది. భేల్ చాట్ తింటూ, మింట్ లస్సి తాగుతూ, భల్లె భల్లె నృత్యాలతో హాయిగా షికారు చేశారు. గరం గరం సమోసాకి చల్లని కొబ్బరి నీరు తోడై, కరుణించిన సూర్యదేవుని దయవల్ల చల్లని వాతావరణంలో విహారం హాయి గొలిపింది.

వనితా వేదిక కార్యవర్గ బృందం మండిగ శ్రీలక్ష్మి, పంచర్పుల ఇంద్రాణి, పాలేటి లక్ష్మి, సీలం క్రిష్ణవేణి, మెంటా మాధవి, బజ్జూరి లక్ష్మి, తోటా పద్మశ్రీల ఆధ్వర్యంలో అంత్యాక్షరి, బింగో వంటి సరదా ఆటలతో అందరూ ఆడి పాడారు. మై డీల్స్ హబ్ లో నౌకా విహారం వివరాలు చూసి కొంతమంది తమిళ వనితలు ఈ విహారంలో పాలు పంచుకొని, తెలుగు తమిళ పాటలతో భాష భేధం లేకుండా కలిసిపోయారు.

వనితా వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ నౌకా విహారంలో పాల్గొన్న మహిళలకు, మై డీల్స్ హబ్ వారికి, కార్యక్రమ నిర్వహణలో అన్ని విధాల సహకరించిన టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు ఊరిమిండి నరసింహా రెడ్డి, కోశాధికారి వీర్ణపు చినసత్యం లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనలు తెలియజేసారు.

 ఉత్సాహంగా సాగిన వనితా వేదిక నౌకా విహారం

ఉత్సాహంగా సాగిన వనితా వేదిక నౌకా విహారం

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వనితా వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నౌకా విహారంలో పెద్ద సంఖ్యలో పాల్గోన్న మహిళలు.

English summary
Vanitha Vedika Nauka Vihar at Tantex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X