Bajaj Finance: ఆర్ధిక అత్యవసరాల్లో ఇన్స్టా పర్సనల్ లోన్ ఏ విధంగా సహాయపడుతుంది..?
బజాజ్ ఫైనాన్స్ నుండి ఇన్స్టా పర్సనల్ లోన్ సహాయముతో మీ అత్యవసర ఖర్చులను సౌకర్యవంతంగా నిర్వహించుకోండి.జీవితం ఎన్నో మలుపులతో కూడుకున్నది.భవిష్యత్తు అవసరాల కోసం మనం ఆదా లేదా పొదుపు చేసుకున్న డబ్బులు ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. అత్యవసర వైద్య ఖర్చుల నుంచి కారు మరమత్తుల వరకు ఆర్థిక అవసరం పడొచ్చు. ఈ సమయంలోనే బజాజ్ ఫైనాన్స్ నుంచి ఇన్ట్సా పర్సనల్‌లోన్ ప్రాణాలు కాపాడేదిగా నిలుస్తుంది.
ఇన్స్టా పర్సనల్ లోన్ ఇటువంటి పరిస్థితుల కొరకు రూపొందించబడిన ఇన్స్టెంట్ లోన్ రకము.సుదీర్ఘ దరఖాస్తు ప్రక్రియలు మరియు ఆమోదాలు ఉన్న సంప్రదాయిక రుణాల మాదిరి కాకుండా ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది .తద్వారా ఇది ఆర్ధిక అత్యవసరాలను నిర్వహించుకొనుటకు ఉత్తమమైనదిగా చెప్పొచ్చు.

ముందస్తు ఆఫర్లు మరియు ముందస్తు పరిమితులు
ముందుగా-ఆమోదించబడిన ఆఫర్స్ అనే అంశము ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ యొక్క ప్రయోజనాలలో ఒకటి. ఒక రుణము కొరకు మీరు ముందుగానే-అర్హత కలిగి ఉన్నారా అని నిర్ణయించుటకు బజాజ్ ఫైనాన్స్ మీ ప్రస్తుత సంబంధాన్ని (ఒకవేళ మీరు వినియోగదారుడు అయితే) లేదా ప్రాథమిక వివరాలను (కొత్త వినియోగదారులకు) విశ్లేషిస్తుంది. ఈ ముందస్తు-అర్హతా ప్రక్రియ చాలా వేగవంతమైనది మరియు కేవలం మీ మొబైల్ నంబరు మరియు ఓటీపి సరిపోతాయి. మీరు ముందుగా-ఆమోదించబడిన ఆఫర్ ను చెక్ చేయడము ద్వారా, మీరు ఖచ్ఛితంగా ఎంత రుణము తీసుకొనుటకు అర్హులు అనేది తెలుసుకోవచ్చు మరియు మీ అత్యవసరాలను మెరుగ్గా ప్రణాళిక చేసుకోవచ్చు.ఈరోజే మీ ఆఫర్‌ని చెక్ చేయడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి
కేవలం 30 నిమిషాలలో పంపిణీ
అత్యవసర పరిస్థితులలో సమయం అనేది కీలకమైనది. ఆమోదము మరియు పంపిణీ కొరకు రోజులు లేదా వారాల సమయం పట్టే సంప్రదాయిక రుణాల మాదిరి కాకుండా, ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ కొరకు గణనీయంగా చాలా తక్కువ సమయం పడుతుంది. మీరు ముందుగా-ఆమోదించబడిన ఆఫర్ ను అంగీకరించి ఈ దరఖాస్తును పూర్తి చేసిన తరువాత, నిధులు మీ ఖాతలోకి కేవలం 30 నిమిషాల* నుండి 4 గంటల* లోపు డిపాజిట్ చేయబడతాయి.అత్యవసర పరిస్థితిని వెంటనే పరిష్కరించుకొనుటకు మీకు కావలసిన డబ్బు మీకు అందుతుందని,ఏ విధమైన అంతరాయము లేదా ఒత్తిడి ఉండదని ఇది నిర్ధారిస్తుంది.
మీ చేతివేళ్ళలో ఫ్లెక్సిబిలిటి:
ఇన్స్టా పర్సనల్ లోన్స్ మీ ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా ఉండటానికి అత్యధిక స్థాయి ఫ్లెక్సిబిలిటిని అందిస్తాయి.మీ అర్హత ఆధారంగా కొన్ని వేల రూపాయల నుండి గరిష్ఠంగా రూ. 12,76,500 వరకు రుణాన్ని మీరు అప్పుగా తీసుకోవచ్చు.అదనంగా,మీ బడ్జెట్ లో సౌకర్యవంతంగా సరిపోయే తిరిగిచెల్లింపు కాలపరిమితిని మీరు ఎంచుకోవచ్చు.మీరు సమర్థవంతంగా ప్రణాళిక చేసుకొనుటకు బజాజ్ ఫైనాన్స్ ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ కూడా అందిస్తుంది.ఈ సులభమైన సాధనము రుణము మొత్తము మరియు ఎంచుకున్న కాలపరిమితి ఆధారంగా మీ నెలవారి ఈఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్)ను లెక్కించుకొనుట సహాయపడుతుంది. ఈ విధంగా,మీరు ఒక రుణాన్ని ఒప్పుకునే ముందు మీ నెలవారి తిరిగిచెల్లింపులు ఎంత అని ఖచ్ఛితంగా తెలుసుకోవచ్చు.
అత్యవసరాలకు వెలుపల: మీ ఎంపికలను విస్తరించడము
ఇన్స్టా పర్సనల్ లోన్స్ అత్యవసర సందర్భాలలో తగినవే అయినప్పటికీ, వాటి ఉపయోగాలు అంతకు మించి ఉంటాయి.ఇవి బడ్జెట్ మించిన పెళ్ళి ఖర్చు లేదా తక్షణ ప్రయాణ అవసరాల వంటి అనిశ్చిత ఖర్చులను నిర్వహించుటకు గొప్ప సాధనం కావచ్చు.
ఒక తెలుపబడిన నిర్ణయం తీసుకోవడం
ఏ ఇతర రుణముతో మాదిరిగా, బాధ్యతాయుతంగా అప్పు తీసుకోవడం కీలకమైనది. ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు, మీరు జాగ్రత్తగా మీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోండి మరియు నెలవారి ఈఎంఐలను మీరు సౌకర్యవంతంగా చెల్లించగలరని నిర్ధారించుకోండి. గుర్తుంచుకోండి, ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ అనేది ఒక ఆర్ధిక సాధనము, ఇతర సాధనాల వలె దీనిని కూడా తెలివిగా ఉపయోగించుకోవాలి.
ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ యొక్క ప్రయోజనాలను అర్థంచేసుకోవడం ద్వారా, మీరు ఆర్ధిక అత్యవసరాలను అధిగమించుటకు మెరుగ్గా సిద్ధం కావచ్చు.ముందుగా-ఆమోదించబడిన ఆఫర్స్, త్వరిత పంపిణీ, మరియు ఫ్లెక్సిబుల్ తిరిగి చెల్లింపు ఎంపికలతో బజాజ్ ఫైనాన్స్ నుండి ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ అనుకోని పరిస్థితులను నియంత్రించుటకు మరియు తిరిగి ఆర్ధికంగా నిలదొక్కుకొనుటకు మీకు అధికారాన్ని ఇస్తుంది.












Click it and Unblock the Notifications