పండుగ సీజన్ కోసం తక్షణ పర్సనల్ లోన్:బజాజ్ ఫిన్‌సర్వ్‌తో వేడుకలు మరింత గ్రాండ్‌గా!

మిఠాయిల సువాసనతో గాలి నిండిపోయింది, షాపింగ్ మాల్స్ ను మెరిసే లైట్లతో అలంకరించారు మరియు మీ క్యాలెండరు సంబరాలతో నిండిపోయింది - అవును, పండుగ సీజన్ వచ్చేసింది! సంవత్సరములో ఈ సమయం ఆనందాన్ని, ఐక్యతను తీసుకొస్తుంది, వీటన్నిటితో మీ షాపింగ్ బిల్ కంటే పొడవైన ఖర్చుల జాబితా కూడా. కాని ఆందోళన చెందకండి - ఒక పర్సనల్ లోన్ మీకు ఈ పండుగ సమయములో మీకు తోడుగా ఉంటుంది మరియు ఒత్తిడి-లేకుండా మరియు స్టైల్ గా వేడుక చేసుకోవడములో సహాయపడుతుంది.
మీ సంబరాలను మరింత సంతృప్తికరంగా చేసుకోండి. బజాజ్ ఫిన్సర్వ్ ప్రైమ్ లోన్ ఫెస్టివల్ ను ప్రారంభించింది. ఇందులో తక్షణ ఆమోదాలు, ప్రత్యేక ఆఫర్లు మరియు పండుగ బహుమతులు వంటి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

పండుగ బోనస్: బజాజ్ ప్రైమ్ + అమెజాన్ వోచర్*
ఈ పండుగ సమయములో మీరు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయాలని అనుకుంటూ ఉంటే, మరింత ఆనందాన్ని ఇచ్చే విషయం ఒకటి ఉంది. బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా మీరు దరఖాస్తు చేస్తే, మీకు అందుతాయి:
• బజాజ్ ప్రైమ్ సభ్యత్వము*
• రూ. 200 విలువైన ఒక అమెజాన్ వోచర్*
అంటే మీరు ఎప్పుడు చేసే ఖర్చుకు అదనపు బహుమతులు - వేడుక చేసుకోవటానికి మరిన్ని కారణాలు.

festive-season-ready-get-instant-personal-loans-with-bajaj-finserv

ఈ పండుగ సీజన్ లో ఒక పర్సనల్ లోన్ ఎందుకు ఎంచుకోవాలి?
పండుగలు అంటే కేవలం సంప్రదాయాలు మాత్రమే కాదు - అవి మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడం, మీ ప్రియమైన వారిని ఆదరించడం మరియు ప్రతి క్షణాన్ని ఆనందించడం గురించి కూడా. మీరు వీటి కోసం చూస్తుంటే:
• పండుగ క్షణాల కోసం మీ లివింగ్ ప్రదేశాన్ని తిరిగి డిజైన్ చేయాలని
• సేల్ లో ఒక స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ టివి కొనాలని
• మీ కుటుంబానికి ఏదైనా ప్రత్యేకమైనది బహుమతిగా ఇవ్వాలని
• చివరి-నిమిషంలో పండుగ విహారాన్ని ప్రణాళిక చేయాలని
• లేదా చిన్న చిన్న ఖర్చులన్నిటిని ఒకేదానితో నిర్వహించాలని
ఒక పర్సనల్ లోన్ మీ పొదుపును ఖాళీ చేసుకోకుండా అన్ని పనులు పూర్తి చేసుకునే వీలు కలిగిస్తుంది.
ఇంకా మెరుగైనది ఏది? ఈరోజు, మీరు ఒక దస్తావేజుల కట్ట పట్టుకొని అన్ని శాఖలకు పరుగెత్తవలసిన పనిలేదు. మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు, నిమిషాలలో ఆమోదం పొందవచ్చు మరియు నిధులను మీ అకౌంట్ లోకి నేరుగా అందుకోవచ్చు. సులభమైన, త్వరితమైన మరియు పూర్తిగా డిజిటల్ అయినది.

ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణ పర్సనల్ లోన్స్ - ఎలా అంటే
పండుగ సమయాలలో ఒక పర్సనల్ లోన్ అందుకోవడం ఎప్పుడు ఇంత సులభంగా లేదు. ఎందుకంటే:
1. త్వరిత ఆమోదాలు మరియు తక్షణ పంపిణీ
ఒకవేళ మీరు అర్హులైతే, కేవలం కొన్ని నిమిషాలలో ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు, ఋణమొత్తము మీ బ్యాంక్ అకౌంట్ కు నేరుగా పంపించబడుతుంది - కొన్నిసార్లు 24 గంటలలో*.
2. కనీస డాక్యుమెంటేషన్
పెద్ద మొత్తములో పేపర్ వర్క్ అవసరంలేదు. సాధారణంగా మీకు కావలసినవి, మీ ఐడి రుజువు, చిరునామా రుజువు మరియు ఆదాయ రుజువు. మొత్తం ప్రక్రియ కాగితం రహితమైనది మరియు సరళమైనది.
3. అనువైన ఋణ మొత్తాలు
ఒక పెద్ద-టికెట్ కొనుగోలు లేదా చాలా పండుగ ఖర్చుల కొరకు మీకు నిధులు కావాలంటే మీరు రూ. 55 లక్షల వరకు మీ అవసరాలకు తగినట్లు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.
4. కస్టమైజ్ చేయదగిన కాలపరిమితులు
12 నెలల నుండి 96 నెలల వరకు ఉండే తిరిగిచెల్లింపు కాలపరితులతో, మీరు మీ బడ్జెట్ కు సరిపోయే ఈఎంఐ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. మీ నెలవారి నగదు ఫ్లోను తగ్గించుకోవడము గురించి మీరు దిగులు పడవలసిన పనిలేదు.

మీ దరఖాస్తు చేసే ముందు పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ను ఉపయోగించండి
"ఇప్పుడే దరఖాస్తు చేయండి" బటన్ నొక్కే ముందు, పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ తో మీ అర్హతను తెలుసుకోవడం ఒక తెలివైన చర్య. ఇది ఒక సాధారణ ఆన్లైన్ టూల్. ఇందులో మీరు మీ పుట్టినతేది, నెలవారి ఆదాయము, నివాస నగరము వంటి కొన్ని ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయాలి. అది మీరు ఋణము కొరకు అర్హత కలిగి ఉన్నారా మరియు ఎంత ఋణమొత్తానికి అర్హత కలిగి ఉన్నరు అనేది చూపుతుంది.
ఈ దశ మీరు సరిగ్గా ప్రణాళిక చేసుకోవటానికి సహాయపడుతుంది మరియు దరఖాస్తు ప్రక్రియలో సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది మీరు చెల్లించబోయే ఈఎంఐ గురించి కూడా తెలుపుతుంది, తద్వారా మీరు పండుగ మరియు పండుగ-తరువాత బడ్జెట్ ను ధైర్యంగా నిర్వహించుకోవచ్చు.

గుర్తుంచుకోవలసిన విషయాలు
• ఎప్పుడైనా మీరు సౌకర్యవంతంగా తిరిగి చెల్లించగలిగే మొత్తాన్ని మాత్రమే ఋణముగా తీసుకోండి. ఋణము తొందరగా ఆమోదించబడుతుంది అనే కారణముతో ఎక్కువగా ఖర్చు చేయకండి.
• మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేయుటకు పర్సనల్ లోన్ అర్హతా కాలిక్యులేటర్ ను ఉపయోగించండి.
• ఋణాన్ని ఖరారు చేసే ముందు వడ్డీ రేట్లను పోల్చి చూడండి మరియు నియమాలు మరియు నిబంధనలను చదవండి.

చివరి ఆలోచనలు: ముందుగా వేడుక చేసుకోండి, తరువాత దిగులు పడండి
పండుగ సీజన్ అనేది స్మృతులను సృష్టించుకోవడం గురించి ఉండాలి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఒత్తిడికి గురి కావడం కాదు. ఒక తక్షణ పర్సనల్ లోన్ తో, మీరు ఎలాంటి ఆలస్యం లేకుండా మీరు మీ పొదుపును ఖాళీ చేసుకోకుండా మీ ప్రణాళికలను నిజం చేసుకోవచ్చు. బజాజ్ ప్రైమ్ సభ్యత్వము* మరియు రూ. 200* విలువైన అమెజాన్ వోచర్ వంటి ప్రయోజనాలతో, ఈ సంవత్సరం వేడుకలు ఇదివరకు కంటే మెరుగ్గా ఉంటాయి.
ఇంకా ఎందుకు వేచి ఉన్నారు? మీ అర్హతను పరీక్షించుకోండి, ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి మరియు పండుగ సంబరాలు ప్రారంభించండి - అన్నీ ఎలాంటి సమస్యలు లేకుండా.
ఈరోజే మీ పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయండి మరియు ఈ పండుగ సీజన్ మరపురానిదిగా చేసుకోండి.

నియమాలు మరియు నిబంధనలు వర్తిస్తాయి*

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+