లోన్ ఉత్సవ్ 2025: బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్‌తో తక్షణ పంపిణీ అందుకోండి
మీరు ఇంటిని పునరుద్ధరించడం, ఒక వివాహం ప్రణాళిక చేయడం, ఉన్నత చదువులు లేదా మీ కుటుంబాన్ని విహారయాత్రకు తీసుకెళ్ళడం వంటివి ఆలోచిస్తూ ఉంటే, మీ ఆలోచనలను నిజంచేసుకోవటానికి ఆర్థిక సహకారం అవసరం అవుతుంది. ఈ కోరికలకు చాలా ఖర్చు అవుతుంది - దీనిని మనం ఎదుర్కొందాం. ఇలాంటి సమయములో ఒక పర్సనల్ లోన్ ఒక మార్పు తీసుకొస్తుంది.
మీ పొదుపులను ఖాళీ చేసుకోవడం లేదా ప్రణాళికలను ఆపి ఉంచడానికి బదులు, మీ లక్ష్యాల కోసం ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకోండి. లోన్ ఉత్సవ్ 2025 సమయములో బజాన్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో, మీరు తక్షణమే నిధులను పొందవచ్చు, అనువైన ఈఎంఐలు ఆనందించవచ్చు మరియు సంపూర్ణ ఆర్ధిక స్వేచ్ఛను అనుభవించవచ్చు. అన్నీ పూర్తి డిజిటల్, సమస్యా-రహిత ప్రక్రియల ద్వారా సాధ్యపడతాయి.

ఒక పర్సనల్ లోన్ ఎలా పనిచేస్తుంది
ఒక పర్సనల్ లోన్ నిధులకు త్వరిత ప్రాప్యత ఇస్తుంది, తద్వారా అనుకోని లేదా ప్రణాళిక చేయబడిన ఖర్చుల నిర్వహణ కోసం ఇది అనుకూలంగా ఉంటుంది. బజాన్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో మీరు మీ అర్హత మరియు ఆర్ధిక అవసరాలను అనుసరించి రూ. 55 లక్షల వరకు ఋణము తీసుకోవచ్చు.ఋణ మొత్తము వేగంగా పంపిణీ చేయబడుతుంది మరియు దీనిని మీరు మీ బడ్జెట్ కు సరిపోయే అనువైన కాలపరిమితిలో సౌకర్యవంతంగా తిరిగి చెల్లించవచ్చు. ఈ విధంగా పర్సనల్ లోన్స్ అకస్మాత్ ఆర్ధిక అవసరాలను ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించుటకు సరళమైన మరియు ఆధారపడగలిగిన పరిష్కారముగా నిలుస్తాయి.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ను ఎందుకు ఎంచుకోవాలి?
మీ అవసరాలు అన్నిటికి బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఒక ఖచ్ఛితమైన పరిష్కారముగా చేసేవి ఏవి:
- త్వరిత ఆమోదము మరియు తక్షణ పంపిణీ
మీ ఋణానికి నిమిషాలలోనే ఆమోదం అందుతుంది మరియు నిధులు మీ ఖాతాలో 24 గంటల* లో జమ చేయబడతాయి - కాబట్టి మీరు ఇంటికి కొత్త సోఫా కొనటానికి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోటానికి లేదా వివాహ వేదిక కోసం అడ్వాన్స్ ఇవ్వటానికి వేచి ఉండవలసిన పనిలేదు.
2. అధిక ఋణ మొత్తాలు
పెద్ద చిన్న ఖర్చుల కోసం రూ. 55 లక్షల వరకు ఋణము తీసుకోండి. అది మీ ప్రియమైన వారికి బహుమతి ఇవ్వడమైనా లేదా మీ జీవనశైలిని మెరుగుపరచుకోవటానికైనా, అన్నిటికి తగినంత అవకాశం ఉంది.
3. 100% డిజిటల్ ప్రయాణము
మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా దరఖాస్తు చేయండి. దరఖాస్తు ఆమోదము నుండి పంపిణీ వరకు మొత్తం పర్సనల్ లోన్ ప్రక్రియ కాగితం రహితమైనది మరియు ఆన్లైన్ లో జరుగుతుంది.
4. అనువైన కాలపరిమితి ఎంపికలు
12 నెలల నుండి 96 నెలల వరకు ఉండే తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోండి. మీ బడ్జెట్ కు సరిపోయే విధంగా నెలవారి ఈఎంఐని ఎంచుకోండి.
5. కొల్లాటరల్ అవసరం లేదు
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ అసురక్షితమైనది, అంటే ఋణము పొందటానికి మీరు ఏవైనా ఆస్తులు తాకట్టు పెట్టవలసిన పనిలేదు.
ఆన్లైన్ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ తో మరింత మెరుగ్గా ప్రణాళిక చేయండి
దరఖాస్తు చేసే ముందు మీరు ఉపయోగించుకోదగిన ఉత్తమ టూల్స్ లో ఒకటి ఆన్లైన్ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్. ఇది మీకు ఈ విధంగా సహాయపడుతుంది:
• మీ నెలవారి వాయిదాలను ఖచ్ఛితంగా అంచనా వేయండి
• మీ బడ్జెట్ కు సరిపోయే విధంగా ఋణ మొత్తాన్ని మరియు కాలపరిమితిని సరిచేయండి
• అంగీకరించే ముందు మీ ఫైనాన్సెస్ ను బాగా ప్రణాళిక చేయండి
ఈ ఆన్లైన్ టూల్ ఉపయోగించడం చాలా సులభం మరియు సౌకర్యవంతం. మీరు చేయవలసినదల్లా, మీకు కావలసిన ఋణ మొత్తాన్ని, కోరుకునే కాలపరిమితిని మరియు ఆశించే వడ్డీ రేటును ఎంటర్ చేయడం మాత్రమే. కాలిక్యులేటర్ తక్షణమే మీరు నెల నెల చెల్లించవలసిన ఈఎంఐని తక్షణమే చూపుతుంది.
ఇది మీరు తెలివిగా ఋణము తీసుకుంటున్నారని మరియు ఋణ కాలము అంతా మీరు చేసే తిరిగిచెల్లింపులను నియంత్రణలో ఉంచారని నిర్ధారిస్తుంది.
ఒక పర్సనల్ లోన్ తీసుకోవాలని మీరు ఎప్పుడు అనుకోవాలి?
ఒక పర్సనల్ లోన్ ప్రాణ రక్షకిగా ఉండే కొన్ని సాధారణమైన మరియు ముఖ్యమైన సందర్భాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి:
• ఇంటి పునరుద్ధరణ: మీ పొదుపును ఖర్చు చేయకుండా మీ ఇంటిని అందంగా తయారుచేయడము
• వివాహ ఖర్చులు: వివాహ వేదిక నుండి అలంకరణ వరకు, పెద్ద పెద్ద ఖర్చులను సులభంగా నిర్వహించుటకు ఒక లోన్ మీకు సహాయపడగలదు
• ప్రయాణ ప్రణాళికలు: ముందుగా బుక్ చేసుకొని, మెరుగైన డీల్స్ ఆనందించండి మరియు అనువైన ఈఎంఐ విధానముతో తరువాత చెల్లించండి
• అత్యవసర ఖర్చులు: సీజన్లో వైద్య అత్యవసర పరిస్థితులు లేదా అకస్మాత్ ఖర్చులను ఒత్తిడి-లేకుండా నిర్వహించవచ్చు
దరఖాస్తు చేయటానికి ఇది ఎందుకు సరైన సమయం
లోన్ ఉత్సవ్ 2025 పర్సనల్ లోన్ మరింత ప్రాప్యత కలిగిన, భరించదగిన మరియు సౌకర్యవంతమైనవిగా చేయుటకు ప్రత్యేక ఆఫర్స్ ను అందిస్తుంది.
మీరు వీటిని పొందవచ్చు:
• వేగవంతమైన ప్రాసెసింగ్
• 24x7* అందుబాటులో ఉంటుంది
• మీ ప్రొఫైల్ ఆధారంగా అనుకూలపరచబడిన ఆఫర్స్
ఈ పరిమిత-కాల ప్రయోజనాలు ఎక్కువ కాలం ఉండవు, కాబట్టి ఇప్పుడు దరఖాస్తు చేయడం అంటే ఈ సువర్ణావకాశాన్ని వినియోగించడం.
లోన్ ఉత్సవ్ సమయములో బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయడం ఎలా
సులభమైన ప్రారంభం:
• బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ పై పర్సనల్ లోన్ పేజ్ ను సందర్శించండి మరియు 'దరఖాస్తు చేయండి' పై క్లిక్ చేయండి
• మీ 10-అంకెల మొబైల్ నంబర్ మరియు మీ ఫోన్ కు పంపించబడిన ఓటిపి ఎంటర్ చేయండి
• మీ పూర్తి పేరు, పాన్, పుట్టిన తేది మరియు పిన్ కోడ్ వంటి మీ ప్రాథమిక ఋణ వివరాలను దరఖాస్తు పత్రములో నింపండి.
• ఇప్పుడు ఋణ విభాగము పేజీని సందర్శించుటకు 'కొనసాగు' పై క్లిక్ చేయండి
• మీకు కావలసిన ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి. మూడు పర్సనల్ లోన్ రకాల నుండి ఎంపిక చేయండి - టర్మ్, ఫ్లెక్సి టర్మ్ మరియు ఫ్లెక్సి హైబ్రిడ్ టర్మ్.
• తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోండి - మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు ఉండే కాలపరిమితి ఎంపికల నుండి ఎంపిక చేయండి మరియు 'కనసాగు' పై క్లిక్ చేయండి.
• మీ కేవైసి పూర్తి చేయండి మరియు మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి
లోన్ ఉత్సవ్ 2025 నుండి ప్రయోజనం పొందండి
బజాజ్ ఫైనాన్స్ లోన్ ఉత్సవ్ మీకు అత్యవసరంగా అవసరమైనప్పుడు నిధుల ప్రాప్యత కొరకు ఒక సౌకర్యవంతమైన మరియు విశ్వసనీయమైన విధానాన్ని అందిస్తుంది. పోటీ వడ్డీ రేట్లు, నిరంతరాయ డిజిటల్ దరఖాస్తు ప్రక్రియ మరియు అనువైన తిరిగిచెల్లింపు ఎంపికలతో, ఇది మీ ఆర్ధిక అవసరాలను నెరవేర్చుకోవడం సులభం చేస్తుంది.
మీరు ఒక అత్యవసర ఖర్చును నిర్వహిస్తున్నా, ఒక పెద్ద కొనుగోలును ప్రణాళిక చేస్తున్నా లేదా ఆర్ధిక అనుకూలత కోసం చూస్తున్నా, బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ సరైన సమయములో మీ పొదుపుతో రాజీ పడే అవసరం లేకుండా సహకారాన్ని అందిస్తుంది. ఈరోజే మీ పర్సనల్ లోన్ ఆఫర్ ను పరీక్షించండి మరియు తదుపరి చర్య తీసుకోండి.
*ఈ ఆఫర్స్ జులై 1 నుండి 31వ తేదీ వరకు లోన్ ఉత్సవ్ సమయములో చెల్లుబాటు అవుతాయి,
*నియమ నిబంధనలు వర్తిస్తాయి
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications