కూతురిని రేప్ చేసేందుకు ప్రియుడికి తల్లి అనుమతి

ఈ ఘటన వెలుగు చూసిన అనంతరం నిందితుడు రవి కన్యాకుమారికి పారిపోయాడు. పోలీసులు అతనిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిపై కేసు పెట్టారు. వారు చేసిన ఘాతుకానికి పోలీసులు వారికి చీవాట్లు పెట్టారు. బాధిత అమ్మాయిని పోలీసులు ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు వీరిద్దరిని ఆదివారం అరెస్టు చేశారు.
సక్కిమండలంకు చెందిన కుప్పుమణి అనే ముప్పయి అయిదేళ్ల మహిళ రవి అనే నలభై అయిదేళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసులు చెప్పారు. నిందితుడు రవి ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ అని, అతను వందియుర్‌కు చెందిన వాడు అని పోలీసులు తెలిపారు.
కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఓ టీచర్ విద్యార్థిని సోమవారం కత్తితో పొడిచింది. ఈ ఘటనలో తొమ్మిదో తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తరగతి గదిలో అల్లరి చేశాడని టీచర్ ఈ ఘాతుకానికి పాల్పడింది. విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications