Home / Photos
ఓ వైపు భక్తి..మరోవైపు రక్తి..అదిరింది..!
By Naresh K
అందాన్ని, అభినయాన్ని తనలో ఇముడ్చుకుని, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి దివి. 'బిగ్ బాస్ తెలుగు 4' షోతో బుల్లితెరపై మెరిసి, అప్పటి నుంచి వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు.
1/5
Photo Credit: Divi Vadthya instagram
Share
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దివి ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది. దివి సినీ రంగ ప్రవేశం 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం 'మహర్షి'తో జరిగింది. ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించినా, తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
2/5
Photo Credit: Divi Vadthya instagram
Share
. మహేష్ బాబు 'మహర్షి', చిరంజీవి 'గాడ్ ఫాదర్' వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.
3/5
Photo Credit: Divi Vadthya instagram
Share
ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.
4/5
Photo Credit: Divi Vadthya instagram
Share
తాజాగా దివి ఆప్‌లోడ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓ వైపు భక్తితో కూడిని ఫొటోలను షేర్ చేసిన దివి, మరోవైపు రక్తితో కూడిన గ్లామరెస్ లుక్స్‌ను సైతం అభిమానులకు కోసం వదిలింది.
5/5
Photo Credit: Divi Vadthya instagram
Share
పద్దతిగా చీరలో కనిపిస్తూనే , వైట్ కలర్ షర్ట్‌తో కింద ఫ్యాంట్ లేకుండా దర్శనం ఇచ్చి అభిమానులకు కిక్కు ఇచ్చింది. ఎప్పటికప్పడు హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది దివి. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దివి టాటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications