Home / Photos
హీరోయిన్ మెటీరియల్ బాసూ..పిచ్చోళ్లు సైడ్ క్యారెక్టర్లకు వాడుతున్నారు
By Naresh K
దివి వద్త్య ..తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్న యువ నటి, మోడల్. ఆమె కేవలం అందంతోనే కాదు, తన నటనతో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
1/6
Photo Credit: https://www.instagram.com/actordivi/
Share
దివి వద్త్య ..తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్న యువ నటి, మోడల్. ఆమె కేవలం అందంతోనే కాదు, తన నటనతో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు
2/6
Photo Credit: https://www.instagram.com/actordivi/
Share
దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దివి ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది.
3/6
Photo Credit: https://www.instagram.com/actordivi/
Share
దివి సినీ రంగ ప్రవేశం 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం 'మహర్షి'తో జరిగింది. ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించినా, తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
4/6
Photo Credit: https://www.instagram.com/actordivi/
Share
బిగ్‌బాస్ రియాల్టీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ముందు కొన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బిగ్‌బాస్ ఒక్క షోతో వచ్చింది. మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది.
5/6
Photo Credit: https://www.instagram.com/actordivi/
Share
సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ.
6/6
Photo Credit: https://www.instagram.com/actordivi/
Share
తాజాగా దివి ఆప్‌లోడ్ చేసిన ఫొటోల్లో కొత్తగా టాటూ దర్శనం ఇచ్చింది. తన ఎద భాగంలో టాటూ వేయించుకొని దాన్ని చూపించేలా షార్ట్ డ్రెస్సు, జిమ్ డ్రెస్సుల్లో పరువాలు చూపిస్తోంది దివి.ఎప్పటికప్పడు హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది దివి. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది.


Click it and Unblock the Notifications