తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యువ నటీమణుల్లో దివి వద్త్య కూడా ఒకరు. ఆమె కేవలం అందంతోనే కాకుండా, తన నటన, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
1/4
జిమ్ నువ్వు చేస్తుంటే.. చెమటలు మాకు పడుతున్నాయ్ ఏంటి..! | Actress Divi Vadthya Photoshoot Viral - Oneindia Telugu/photos/actress-divi-vadthya-photoshoot-viral-oi123914.html
Photo Credit: Divi Vadthya
Share
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యువ నటీమణుల్లో దివి వద్త్య కూడా ఒకరు.
2/4
జిమ్ నువ్వు చేస్తుంటే.. చెమటలు మాకు పడుతున్నాయ్ ఏంటి..! | Actress Divi Vadthya Photoshoot Viral - Oneindia Telugu/photos/actress-divi-vadthya-photoshoot-viral-oi123914.html#photos-1
Photo Credit: Divi Vadthya
Share
ఆమె కేవలం అందంతోనే కాకుండా, తన నటన, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
3/4
జిమ్ నువ్వు చేస్తుంటే.. చెమటలు మాకు పడుతున్నాయ్ ఏంటి..! | Actress Divi Vadthya Photoshoot Viral - Oneindia Telugu/photos/actress-divi-vadthya-photoshoot-viral-oi123914.html#photos-2
Photo Credit: Divi Vadthya
Share
బిగ్ బాస్ రియాల్టీ షోతో దివికి అపారమైన ప్రజాదరణ లభించింది. ఈ ఒక షో ద్వారా ఆమెకు ముందు సినిమాల్లో రాని గుర్తింపు లభించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు పెరిగాయి
4/4
జిమ్ నువ్వు చేస్తుంటే.. చెమటలు మాకు పడుతున్నాయ్ ఏంటి..! | Actress Divi Vadthya Photoshoot Viral - Oneindia Telugu/photos/actress-divi-vadthya-photoshoot-viral-oi123914.html#photos-3
Photo Credit: Divi Vadthya
Share
దివి తన జిమ్ డ్రెస్సులో ఉన్న కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి, నెటిజన్లు ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.