Home / Photos
బికినీతో అల్లాడించిన కాజల్ అగర్వాల్..ఓ బిడ్డకు తల్లైనా అదే అందం
By Naresh K
కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్.
1/7
Photo Credit: https://www.instagram.com/kajalaggarwalofficial/
Share
కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తుంటూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.
2/7
Photo Credit: https://www.instagram.com/kajalaggarwalofficial/
Share
రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్గా మారింది. ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది.
3/7
Photo Credit: https://www.instagram.com/kajalaggarwalofficial/
Share
తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్గా వెలిగిన కాజల్ గౌతమ్ కిచ్లు అనే ప్రముఖ బిజినేస్ మ్యాన్‌తో ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు రిలేషన్షిప్లో కొనసాగించిన కాజల్ అతన్ని వివాహం చేసుకుంది.
4/7
Photo Credit: https://www.instagram.com/kajalaggarwalofficial/
Share
పెళ్లి తరువాత కాజల్ హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. ఇదే సమయంలో కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచియం రావడంతో కాజల్‌కు అవకాశాలు తగ్గాయి. ఇక కాజల్ గర్భవతి కావడం బాబుకు జన్మనివ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
5/7
Photo Credit: https://www.instagram.com/kajalaggarwalofficial/
Share
తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్గా వెలిగిన కాజల్ గౌతమ్ కిచ్లు అనే ప్రముఖ బిజినేస్ మ్యాన్‌తో ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు రిలేషన్షిప్లో కొనసాగించిన కాజల్ అతన్ని వివాహం చేసుకుంది.
6/7
Photo Credit: https://www.instagram.com/kajalaggarwalofficial/
Share
కాజల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను పోస్ట్ చేసింది.
7/7
Photo Credit: https://www.instagram.com/kajalaggarwalofficial/
Share
ఘాటు అందాల షోతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది కాజల్ అగర్వాల్. సెకండ్ ఇన్నింగ్‌లో డోస్ పెంచేసి తన అందచందాలతో మైమరిపిస్తోంది.మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తోంది కాజల్ అగర్వాల్.పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్‌లో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచేసి పిచ్చిక్కించేస్తుంది. ఫోటో షూట్లో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోంది.

Click it and Unblock the Notifications