Home / Photos
అల్లు అర్జున్ భార్య అందాల విందు
By Naresh K
అల్లు అర్జున్ స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్నేహా రెడ్డికి హీరోయిన్లతో సమానంగా క్రేజ్ ఉందంటే అతిశయోక్తి కాదు.
1/6
Photo Credit: Allu Sneha Reddy
Share
గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుందామె. స్నేహా రెడ్డికి ఇన్ స్టాగ్రామ్‌లో ఏకంగా 9.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
2/6
Photo Credit: Allu Sneha Reddy
Share
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే స్నేహా రెడ్డి తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
3/6
Photo Credit: Allu Sneha Reddy
Share
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే స్నేహా రెడ్డి తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
4/6
Photo Credit: Allu Sneha Reddy
Share
ఇక అల్లు స్నేహా ఫ్యాషన్‌కు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఆమె లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారని ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూస్తేనే అర్ధం అవుతుంది.
5/6
Photo Credit: Allu Sneha Reddy
Share
స్నేహా రెడ్డి అందానికి సైతం ప్రాముఖ్యతను ఇస్తుంటారు. బాడీ షేప్‌ను ఎప్పుడు నాజుగ్గా ఉంచుకోవడానికి ఆమె తీవ్రమైన కసరత్తులు చేస్తుంటారు. గతంలో స్నేహా రెడ్డి జిమ్‌లో ఎక్సర్ సైజ్ చేసిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కారణంగానే ఇద్దరు పిల్లల తల్లైనప్పటికీ ఆమె అందంగా కనిపిస్తున్నారు.
6/6
Photo Credit: Allu Sneha Reddy
Share
తాజాగా స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్‌ను పోస్ట్ చేశారు. పర్పుల్ కలర్‌తో కూడిన డిజైన్ డ్రెస్సును స్నేహా రెడ్డి షేర్ చేశారు. ఈ ఫొటోల్లో స్నేహా రెడ్డి మరింత అందంగా కనిపించారు. స్నేహా రెడ్డి లేటెస్ట్ ఫొటోలపై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు. హీరోయిన్ మెటిరియల్ అని కొందరు అంటుంటే.. స్నేహా రెడ్డి అందం ముందు హీరోయిన్లు కూడా పనికి రారంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం స్నేహా రెడ్డి లేటెస్ట్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications