Home / Photos
అనన్య నాగళ్ళ థైస్ షో..చూస్తే తట్టుకోవడం కష్టమే..!
By Naresh K
తెలుగు తెరపై అచ్చమైన తెలుగందం, అభినయంతో ఆకట్టుకుంటున్న నటి అనన్య నాగళ్ళ.
1/5
Photo Credit: Ananya Nagalla
Share
'మల్లేశం' లాంటి విభిన్న కథతో హీరోయిన్గా పరిచయమై, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ బ్యూటీ.
2/5
Photo Credit: Ananya Nagalla
Share
'మాస్ట్రో', 'శాకుంతలం', 'డార్లింగ్' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.ముఖ్యంగా, 'పొట్టేల్' సినిమాలో ఆమె నటనకు సినీ విమర్శకుల నుంచి, కుర్రకారు నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.
3/5
Photo Credit: Ananya Nagalla
Share
ఇటీవల కాలంలో సినిమాలతో పాటు, సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్‌తో యువ హృదయాలను కొల్లగొడుతోంది.
4/5
Photo Credit: Ananya Nagalla
Share
అభినయానికి, అందానికి లోటు లేని ఈ అచ్చతెలుగు నటి... ప్రస్తుతం గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం, ఫిల్మ్ మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. తరచూ గ్లామర్, బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ, సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలవడం అనన్య ప్రత్యేకత.
5/5
Photo Credit: Ananya Nagalla
Share
అనన్య నాగళ్ళ తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా,రెడ్ కలర్ మినీ స్కర్ట్‌లో ఆమె పోస్ట్ చేసిన ఆ ఫొటోలు అరాచకం సృష్టిస్తున్నాయి. ఎంతో బోల్డ్‌గా, గ్లామర్‌గా కనిపిస్తున్న ఆమె హొయలు... నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications