Home / Photos
లంగా ఓణీలో స్రవంతి కేక ఎహే..!
By Kannaiah
యాంకర్ స్రవంతి చొక్కారపు స్వింగ్ మామూలుగా ఉండటం లేదు. ఈ భామకు రోజు రోజుకు ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇక సినిమా అవకాశాలే టార్గెట్‌గా ఈ ముద్దుగుమ్మ అడుగులు ముందుకు వేస్తున్నట్లు సమాచారం.
1/8
Photo Credit: https://www.instagram.com/p/DLmDzJLzi7z/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share
స్రవంతి చొకారపు లుక్స్ కేక అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
2/8
Photo Credit: https://www.instagram.com/p/DLmDzJLzi7z/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share
ఈ అమ్మడు స్మైల్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. కచ్చితంగా ఈమె హీరోయిన్ మెటీరియల్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
3/8
Photo Credit: https://www.instagram.com/p/DLmDzJLzi7z/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share
స్రవంతి చొకారపు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమా ఈవెంట్స్ చేస్తూ బిజీబిజీగా ఉంటోంది.
4/8
Photo Credit: https://www.instagram.com/p/DLmDzJLzi7z/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share
ట్రెడీషనల్ వేర్లో కిక్కెక్కిచ్చేస్తున్నావంటూ ఫ్యాన్స్ అమ్మడును ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
5/8
Photo Credit: https://www.instagram.com/p/DLmDzJLzi7z/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share
నిత్యం లైమ్‌లైట్‌లో ఉండటం స్రవంతికి చాలా ఇష్టం. అందుకే నిత్యం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త కొత్త ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటారు
6/8
Photo Credit: https://www.instagram.com/p/DLmDzJLzi7z/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share
ఇక ఖాళీ సమయం దొరికితే అమ్మడు ఫ్లయిట్ ఎక్కి అలా విదేశీ టూర్లకు వెళ్లొస్తుంటుంది.
7/8
Photo Credit: https://www.instagram.com/p/DLmDzJLzi7z/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share
యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న స్రవంతి చొకారపు మంచి సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తోంది.
8/8
Photo Credit: https://www.instagram.com/p/DLmDzJLzi7z/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share
ప్రస్తుతం ఈ చిన్నది రెండు చేతులా సంపాదిస్తోంది.

Click it and Unblock the Notifications