Home / Photos
స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత..ఆ పార్ట్ చూపిస్తూ..!
By Naresh K
స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది.
1/6
Photo Credit: https://www.instagram.com/sravanthi_chokarapu/?hl=en
Share
స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది.
2/6
Photo Credit: https://www.instagram.com/sravanthi_chokarapu/?hl=en
Share
అందానికి అందం..టాలెంట్‌కు టాలెంట్ రెండు స్రవంతి సొంతం.
3/6
Photo Credit: https://www.instagram.com/sravanthi_chokarapu/?hl=en
Share
ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి... వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూలో స్రవంతి లైఫ్ లైన్లోకి వచ్చింది.ఆ తర్వాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.
4/6
Photo Credit: https://www.instagram.com/sravanthi_chokarapu/?hl=en
Share
సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది.
5/6
Photo Credit: https://www.instagram.com/sravanthi_chokarapu/?hl=en
Share
పెళ్లైనా ఏమాత్రం తరగని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది.ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. పెళ్లైనప్పటికీ గ్లామర్ షోను ఏమాత్రం తగ్గించడం లేదు. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది.
6/6
Photo Credit: https://www.instagram.com/sravanthi_chokarapu/?hl=en
Share
రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ మరింత కలర్ ఫుల్‌గా మారాయి. బ్యాక్ పోజు ఇస్తూ వయ్యారాలు ఒలికించింది. స్కిన్ షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఇది చూసిన అభిమానులు స్రవంతి హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Click it and Unblock the Notifications