Home / Photos
ఈ హీరోయిన్ ఎంట్రా ఇంత అందంగా ఉంది..!
By Naresh K
రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్'సినిమా వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది ఒక్క హీరోయిన్ మాత్రమే. ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే, తన తొలి సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే అదరగొట్టింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో తన అందాలతో ఓ రేంజ్లో రెచ్చిపోయింది. మాస్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ. సినిమాలో అమ్మడు అందాలను ఆరబోసింది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
1/6
Photo Credit: twitter
Share
తన తొలి సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే అదరగొట్టింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.సినిమాలో తన అందాలతో ఓ రేంజ్లో రెచ్చిపోయింది.
2/6
Photo Credit: twitter
Share
మాస్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ. సినిమాలో అమ్మడు అందాలను ఆరబోసింది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
3/6
Photo Credit: twitter
Share
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ బోర్సే.. తనదైనశైలిలో హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తనదైన అందంతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. నడుము, నాభి అందాలను చూపిస్తున్న యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. అమ్మడు లుక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా ‘పర్ఫెక్ట్ షేప్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
4/6
Photo Credit: twitter
Share
భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' సినిమాలో నటించింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
5/6
Photo Credit: twitter
Share
బ్లూ కలర్ డ్రెస్‌లో కనిపించి అభిమానులను అలరించింది. అలాగే తన క్లీవేజ్ షో చూపిస్తూ కుర్రాళ్ల మతులు చెడగొట్టింది. ఆమె హాట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
6/6
Photo Credit: twitter
Share
భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సినిమాల లిస్ట్ కూడా పెద్దదిగానే ఉంది. రామ్ పోతినేనితో 'ఆంధ్రా కింగ్ తాలూకా',దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'కాంతా'సినిమా ,నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ప్యారడైజ్' సినిమా, అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమాలలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications