Home / Photos
స్లీవ్‌లెస్ డ్రెస్సులో షేపులు చూపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
By Naresh K
దివి వద్త్య ..తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్న యువ నటి, మోడల్. ఆమె కేవలం అందంతోనే కాదు, తన నటనతో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
1/5
Photo Credit: Divi Vadthya instagram
Share
దివి వద్త్య ..తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్న యువ నటి, మోడల్. ఆమె కేవలం అందంతోనే కాదు, తన నటనతో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
2/5
Photo Credit: Divi Vadthya instagram
Share
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దివి ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది. దివి సినీ రంగ ప్రవేశం 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం 'మహర్షి'తో జరిగింది. ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించినా, తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
3/5
Photo Credit: Divi Vadthya instagram
Share
బిగ్‌బాస్ రియాల్టీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ముందు కొన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బిగ్‌బాస్ ఒక్క షోతో వచ్చింది.
4/5
Photo Credit: Divi Vadthya instagram
Share
మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు.
5/5
Photo Credit: Divi Vadthya instagram
Share
దివి ఎప్పటికప్పడు హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది దివి. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది.


Click it and Unblock the Notifications