Home / Photos
మన `రాక్సీ` పాప.. ఏముందిరా బై!!
ఈ టాలీవుడ్ కు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు బ్లాక్ బస్టర్ లో రాక్సీగా అదరగొట్టిన బాలీవుడ్ బ్యూటీ. లోఫర్ సినిమాతో అరంగేట్రం చేసి.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లెవెల్ కు ఎదిగింది. హోలీగార్డ్స్ సాగా- ది పోర్టల్ ఆఫ్ ఫోర్సెస్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.
1/10
Photo Credit: Twitter
Share
ఈ డిసెంబర్ లో విడుదల కానుంది వెల్కమ్ టు ది జంగిల్. దీని తర్వాత హోలీగార్డ్స్ సాగా- ది పోర్టల్ ఆఫ్ ఫోర్సెస్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
2/10
Photo Credit: twitter
Share
'కల్కి 2898 ఏడీ' తర్వాత దిశా పటానీ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఇదే కావడం, స్టార్ క్యాస్ట్ భారీగా ఉండటం వల్ల మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
3/10
Photo Credit: twitter
Share
ఈ ఫ్రాంఛైజీలో తొలి మూవీ 2007లో విడుదలైన కాగా, రెండోది 'వెల్కమ్ బ్యాక్' 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగంలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటించగా నటించారు. రెండో మూవీలో జాన్ అబ్రహం, శృతి హాసన్ మెరిశారు.
4/10
Photo Credit: twitter
Share
కామెడీ డ్రామాగా తెరకెక్కుతోంది 'వెల్కమ్ టు ది జంగిల్'. 2007లో విడుదలైన మూవీకి ఇది ఫ్రాంఛైజీ. ఫిరోజ్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. అనీస్ బాజ్మీ దర్శకుడు.
5/10
Photo Credit: twitter
Share
మొన్నటికి మొన్న మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గోల్డ్ కలర్ శారీలో తళుక్కుమంటూ మెరిసింది. ఇప్పుడిక ఈ గౌన్ లో కట్టిపడేసింది.
6/10
Photo Credit: twitter
Share
సినిమాలేవీ చెప్పుకోదగ్గ సంఖ్యలో లేకపోవడం వల్ల మోడలింగ్ పై ఫోకస్ పెట్టింది.
7/10
Photo Credit: twitter
Share
వెల్కమ్ టు ద జంగిల్.. త్వరలో విడుదల కావల్సి ఉంది. అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అనిల్ కపూర్, సునీల్ షెట్టి, సంజయ్ దత్ వంటి స్టార్ క్యాస్ట్ ఉందీ మూవీలో.
8/10
Photo Credit: twitter
Share
ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. రోమియోలో గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించనుంది. వచ్చే ఏడాది విడుదల కానుందీ మూవీ.
9/10
Photo Credit: twitter
Share
లేటెస్ట్ గా ఓ ఫొటో షూట్ లో మెరుపులు మెరిపించింది దిశా పటానీ. ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications