Home / Photos
ఏం తక్కువ ఉందిరా దివి పాపకు
పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. 'మహర్షి'తో సినీరంగ ప్రవేశం చేసిన లోకల్ బ్యూటీ. మోడల్‌గా కూడా గుర్తింపు పొందారు. బిగ్‌బాస్ సీజన్ 4తో మరింత గుర్తింపు పొందారు. 2020లో హైదరాబాద్ టైమ్స్ ఆమెను టీవీ పరిశ్రమలో 'మోస్ట్ డిజైరబుల్ వుమెన్'గా గుర్తించింది.
1/9
Photo Credit: twitter
Share
దివి.. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. అనంతరం జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేశారు.
2/9
Photo Credit: twitter
Share
సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో 2017లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని, పలు ఫ్యాషన్ సంస్థలకు పనిచేశారు. 2018లో లెట్స్ గో అనే షార్ట్ ఫిల్మ్ తో కేరీర్ ను ప్రారంభించారు. 2019లో 'మహర్షి' సినిమాతో వెండితెర ప్రవేశం చేశారు.
3/9
Photo Credit: twitter
Share
'ఏ 1 ఎక్స్‌ప్రెస్', 'క్యాబ్ స్టోరీస్' వంటి చిత్రాలలో నటించింది. ఆమె నటించిన 'సిలక ముక్కుదానా' మ్యూజిక్ వీడియో 2021 జూలై 3న విడుదలైంది. 2020 సెప్టెంబర్ 6న మొదలైన బిగ్ బాస్ తెలుగు 4లో 49 రోజులుండి ఎలిమినేట్ అయ్యారు.
4/9
Photo Credit: twitter
Share
ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. ‘పుష్ప 2’ ‘డాకు మహారాజ్’ వంటి భారీ సినిమాల్లో నటించారు గానీ అవన్నీ చిన్న చిన్న పాత్రలే.
5/9
Photo Credit: twitter
Share
దివి విడ్త్యా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. సోషల్ మీడియా యూజర్లల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఈమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం అనేది కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూనే పోతుంది.
6/9
Photo Credit: twitter
Share
ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూనే ఉంది. ఇదివరకు బికినీలో ఉన్న ఫోటోలు సెగలు పుట్టించాయి. గతంలో కూడా ఈమె బికినీ ధరించి ఫోటోలు షేర్ చేసింది. టూ పీస్ బికినీలో ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
7/9
Photo Credit: twitter
Share
ఇప్పుడు తాజాగా చీరకట్టు, ఫ్యాషన్ లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది దివి. అటు ట్రెడీషనల్ లుక్, ఇటు వెస్ట్రన్ కల్చర్ లో ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
8/9
Photo Credit: twitter
Share
ఈ ఫొటోల్లో దివి ఆటిట్యూడ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనడంలో సందేహాలు అక్కర్లేదు.
9/9
Photo Credit: twitter
Share
‘పుష్ప 2’లో టీవీ రిపోర్టర్ మిన్ను ఉమా దేవి వంటివి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లు పడితే అదరగొడుతుంది. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు ఇప్పటివరకు పెద్దగా తారసపడనప్పటికీ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ లైవ్ లో ఉంటోందీ బ్యూటీ.


Click it and Unblock the Notifications