Home / Photos
నీలో ఈ యాంగిల్ ఉందని అసలు ఊహించలేదు అమ్మడు
By Naresh K
బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి దివి వద్త్య. బిగ్‌బాస్‌కు ముందు 'మహర్షి', 'గాడ్ ఫాదర్' వంటి సినిమాల్లో నటించినా రాని గుర్తింపును, కేవలం ఒక్క రియాలిటీ షోతో దక్కించుకుంది
1/4
Photo Credit: Divi Vadthya instagram
Share
మంచి హైట్, ఫిజిక్ ఉన్నప్పటికీ, హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాకపోవడం దివిని నిరాశపరిచింది.
2/4
Photo Credit: Divi Vadthya instagram
Share
బిగ్‌బాస్ తర్వాత వచ్చిన పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లలో నటించినా, అవి అనుకున్నంత గుర్తింపు తీసుకురాలేకపోయాయి.
3/4
Photo Credit: Divi Vadthya instagram
Share
దివి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దివిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది.
4/4
Photo Credit: Divi Vadthya instagram
Share
తాజాగా, ఆమె షేర్ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.ఎప్పుడు హాట్ హాట్‌గా కనిపించే దివి, మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. పింక్ కలర్ ఫ్రాక్‌తో దర్శనం ఇచ్చింది. తన అందంతో అభిమానులకు కనువిందు చేసింది. ఈ ఫొటోల్లో హాట్ హాట్‌గా ఇచ్చిన ఫోజులు హైలెట్ అయ్యాయి. ఆకర్షణీయమైన ఫొజులతో కుర్రకారు మతులు పోగొడుతోంది. దివి అందాల ఫొజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications